Wednesday, June 15, 2011

సత్తిబాబు ఫ్రాడా ... అదే కదా అతనికున్న ఏకైక అర్హత


2 comments:

  1. ఇది రొటీన్ జెనెరలైజేషన్‌లాగ ఉంది. చీపురుపల్లె అంటే చీపుర్లు తయారు చేసేవాళ్ళు ఉండే ఊరు కాదు. అది రైస్‌మిల్‌లు ఉన్న ఊరు. బొత్స సత్యనారాయణ వాళ్ళ సొంతూరు చీపురుపల్లి కాదు, వాళ్ళ ఊరు బొబ్బిలి దగ్గర. కెబ్లాసవాళ్ళు ఇలాగే తెలిసితెలియని స్టైల్‌లో చీకాకోలం అడవులు అని వ్రాసారు. నిజానికి మా పట్టణం చుట్టుపక్కల అడవులు లేవు. పట్టణం నుంచి పది, పదిహేను కిలో మీటర్ల దూరం వరకు చిన్న అడవులు కూడా లేవు. ఇక్కడ వ్యవసాయ భూములే ఎక్కువ. అలాంటి జెనెరలైజేషన్స్ వ్రాస్తే నీకూ, ఆ తెలివి తక్కువ కెబ్లాసకీ మధ్య తేడా కనిపించదు.

    ReplyDelete
  2. S...Praveen is right...when U write any thing or critique on anything - at least U have some idea on ...

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs