Tuesday, July 27, 2010

నీకు రాజశేఖరరెడ్డి అని పేరు పెడుతున్నాను ... నువ్వు కూడా ఆయనంత గొప్పోడివి కావాలి


13 comments:

  1. అసెంబ్లీ రౌడీ సినిమాలో విలన్ ఊరిలోని దుకాణాలన్నిటికీ తన పేరు పెట్టిస్తాడు. అలా ఉంది.

    ReplyDelete
  2. Praveen Sarma: హహ్హహ్హా! ప్రవీణ్, బావుంది జోకు.

    ReplyDelete
  3. ఆ సినిమా మీరు చూశారా? ఆ సినిమాలో విలన్ పేరు బాషా అని గుర్తు ఉంది. విలన్ తబలా వాయిస్తూ కూర్చుంటాడు. ఎవడైనా విలన్ కి ఎదురు నిలిస్తే తబలా అయిపోతాడు.

    ReplyDelete
  4. ఆ విలన్ కి, జగన్ కి ఉన్న తేడా ఒకటే. ఆ విలన్ సొంత డబ్బా కొట్టుకుంటాడు. జగన్ తన తండ్రి పేరు చెప్పి డబ్బా కొట్టుకుంటున్నాడు.

    ReplyDelete
  5. ఎక్కడో ఎందుకు? రాజశేఖర రెడ్డి సొంత నియోజక వర్గమైన పులివెందులలోనే ఒక్క బట్టల షాపుకైనా రాజశేఖర టెక్స్టైల్స్ అనో, ఒక్క హొటెల్ కైనా రాజశేఖర హొటెల్ అనో పేరు పెట్టమనండి, అసెంబ్లీ రౌడీ సినిమాలోలాగ. ఒక్కడైనా ఒప్పుకుంటాడా అంటే డౌటే.

    ReplyDelete
  6. kevvvv kekaa bosss

    ReplyDelete
  7. Praveen Sarma gaaru konchem over ayyindi

    ReplyDelete
  8. Praveen u r rocking ... come on....!!!
    Seenu sir good one...!!!

    ReplyDelete
  9. ravi : raja sekhar reddy pi jokulu vaddu. he is real hero

    ReplyDelete
  10. "raja sekhar reddy .... is real hero" - శ్రీహరికి పోటీ అన్నమాట! నాఓటు శ్రీహరికే!

    ReplyDelete
  11. పులివెందుల కాకుండా ఇంకెక్కడో జగన్ గురించి ఎక్కువగా ఊహించుకుంటే అతిశయోక్తిలా ఉంటుంది. ఈ వీడియో చూడండి: http://www.metacafe.com/watch/4927120//

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs