Wednesday, August 18, 2010

జీతాలు మూడురెట్లు పెంచనందుకు అన్ని పార్టీల MP లు ఆగ్రహం


8 comments:

  1. మా తాతగారు MPగా ఉన్న రోజుల్లో అతని జీతం 15,000. తరువాత 30,000కి పెంచారని విన్నాను. మా జిల్లాలో పైడిభీమవరం ప్రాంతంలోని కెమికల్ ఫాక్టరీలలో పని చేసే కార్మికులకి నెలకి 3,500 కంటే ఎక్కువ జీతం రాదు. ప్రజా సేవకులమని చెప్పుకునే నాయకులకి 30,000 జీతం ఎందుకు?

    ReplyDelete
  2. వాళ్ళు చేసేది ప్రజాసేవ, ప్రభుత్వ వుద్యోగులు చేసేది కూడా ప్రజాసేవనే. మరి పార్లమెంట్ సభ్యుల జీతాలు కాలానుగుణంగా పెంచడంలో తప్పేంటి? వాళ్ళకు సంసారం భాధ్యతలు వుండవా?
    జీతాలు కాస్ట్ ఆఫ్ లివింగ్ కు అనుగుణంగా పెంచి, ఉచిత సదుపాయాలు, అనవసర అలవెన్సులు, సబ్సిడీలు తీసేసి/క్రమబద్ధీకరించి, వాళ్ళనుకూడా రాష్ట్ర/కేంద్ర అవినీతి నిర్మూలన సంస్థల పరిధిలోకి తీసుకురావడం జరగాలి. వాళ్ళు సభ్యులుగా వున్న 5ఏళ్ళకు ఇచ్చే జీతాలు వాళ్ళూ దోస్తున్న దానిలో లక్షవ వంతు కూడా వుండదు.

    ReplyDelete
  3. paapam vaallaku jeetaalu takkuva kaabatte prashnalaku dabbulu adugutaaru,mp funds ivvalante percentage adugutaaru,inka ituvanti panulu ennochestunnaru.

    ReplyDelete
  4. మా అమ్మగారి జీతం నెలకి 30,000. అయినా అమ్మగారు ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. బ్యాంక్ ఉద్యోగులు లంచం తీసుకుంటే ఉద్యోగాలు వెంటనే పోతాయి. రాజకీయ నాయకులకైతే పదవులు పోవు, కోర్టు నుంచి బెయిల్ కూడా వస్తుంది.

    ReplyDelete
  5. expected more hilarious satire from you by seeing the heading. but somehow i got disappointed.

    ReplyDelete
  6. @ప్రవీణ్ శర్మ, రెండు వేరు వేరు విషయాలు. అవినీతి పనులు చేస్తున్నారుగా మీకు జీతం ఎందుకు అంటే, వాళ్ళ అవినీతిని మీరు ఒకరకంగా ఆమోదించినట్టు/ జస్టిఫై చేసినట్టు అవుతుంది. ఎలాగూ అవినీతిగా సంపాదించుకుంటున్నారుగా అని మీరంటే, వేలంపాటలో ఆ పదవులను కొనడానికి ముందుకొచ్చేవాళ్ళుంటారు, లాభం వస్తోంది కదా అని ఇచ్చేద్దామంటారా? జైలుకెళతామనే భయమో, జంకో కొంతమందిని నిజాయితీ పరులుగా వుంచుతోంది. అంతా నీతిమంతులైతే ఏ.సి.బి లెందుకున్నాయి? జీతం ఇవ్వాలి, అవినీతి చట్టాలను వాళ్ళకు ఖచ్చితంగా వర్తింపచేయాలి అంటున్నా. ఒకవేళ వాళ్ళలో నిజాయతీపరులుంటే (వుంటే) వాళ్ళ శ్రమదోపిడీ చేయడం నేరం కాదా?

    ReplyDelete
  7. నేనేమీ అవినీతిని జస్టిఫై చెయ్యడం లేదు. ఇప్పటి వరకు రాజకీయాలలోకి వచ్చినవాళ్లందరూ సైడ్ బిజినెస్ లు చేసుకుంటూ సంపాదించినవాళ్లే. మా తాతగారు MPగా ఉన్నప్పుడు అతని జీతం 15,000 ఉండేది. అతనికి వ్యవసాయ భూముల నుంచి, హైదరాబాద్ లో కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నుంచి వచ్చిన ఆదాయంతో పోలిస్తే అది తక్కువే. సైడ్ బిజినెస్ లు ఉన్నప్పుడు జీతాలు పెంచడం ఎందుకు అని నా డౌట్.

    ReplyDelete
  8. panichEyakunDaa side business chEsukunEvaaLLaki 15vElu maatram endiukivvaali?

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs