అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ వేదిక్ ఆస్ట్రాలజీకి చెందిన ప్రముఖ జ్యోతిష్య పండితులు జేమ్స్ కెల్హర్ గత శబాబ్ద కాలంగా జరిగిన అనేక సంఘటనలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఇరాక్, ఇటలీ వంటి దేశాలు ఎదుర్కొన్న పరిస్థితులు, ఆయా దేశాల్లో సంభవించిన అనర్థాల గురించి వివరించారు. 2012-13 సంవత్సరాల్లో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని అన్నారు.

ReplyDeletesource: Andhrajyoti
ReplyDeleteపరిణామ క్రమానికి అంతం లేదన్నది నా వాదన ... ఈ మధ్యలో వచ్చే ప్రకృతి వైపరీత్యాలు అన్నీ పరిణామ క్రమంలో భాగమే
ReplyDeletemalli sampadinchukovayya
ReplyDelete