Thursday, December 16, 2010

ప్చ్ ... అప్పట్లో వ్యవసాయం దండగ అని నోరు జారాను ...


5 comments:

  1. మీ ఫొటో కార్టూన్లు చాలా బాగున్నాయి !

    ReplyDelete
  2. Kartoon.Wordpress.Com గారూ ... చాలా కృతజ్ఙతలండీ

    ReplyDelete
  3. Yes.., unfortunately truth is bitter..!!
    What he said was right.., that's why he wanted farmers also to take up more income generated occupations like poultry , dairy and etc.

    అప్పటి ఆయన స్టేట్మెంట్.., "వ్యవసాయం దండగ మారిగా మారిపోతున్న ఈ రోజుల్లో రైతులు వ్యవసాయం మీదే ఆధారపడే పరిస్థితి లేదు. ప్రతి రైతు ప్రత్యామ్నాయ ఆదాయవనరుల కోసం చూడాలి. ఆరకంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది."

    నాకు ఉహ తెలిసిన 30 సంవత్సరాల క్రితం అంటే దివిసీమ తుఫాను కాలం నుంచి ఇప్పటి వరకు మాపొలాల్లో పంట సుఖసుఖాలతో ఇంటికి వచ్చింది ఏ నాలుగైదు సార్లో..!! ఇటువంటి దండగ మారి వ్యవసాయం రైతు కి అవసరమా..!? ఈసారి మా పొలాల్ని బీడు పెట్టమని మావాళ్లతో గట్టిగా చెప్తున్నా.., ఇంకో దయనీయమైన విషయమేమంటే రైతుకి ప్రభుత్వం దగ్గర నుండి వ్యవసాయానికి ఏవిధమైన దీర్ఘకాల మౌలికవనరులేం (Warehouses, Dryers, marketing feciliteis, a continuous reasearch fecility to improve yield) కావాలో తెలియకపోవటం, తెలిసినా వాటిని సాధించుకొనే నేర్పు లేకపోవటం. (నేర్పంటే.., లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రపోస్ చేసి వేలకోట్ల రూపాయల లంచాలివ్వలేకపోవటం.)

    ReplyDelete
  4. anonymous comment is thought provoking

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs