Thursday, June 02, 2011

ఎండలో చెట్లంట - పుట్లంట తిరగడం ఇక నావల్ల కాదు ... హేపీగా ఏదో రాజ్‌భవన్‌లో సెటిల్ అయిపోతా


2 comments:

  1. నిజమే లెండి పాపం..కాళ్ళూ చేతులూ..మెత్తబడిపోయిన స్టేజిలో ఏ పదవీ లేక ఎక్కడని చస్తాడు.. రాజకీయాలకు అలవాటు పడ్డ ప్రాణమాయే..ఏదో సోనియా భజన చేసుకుంటూ చివరి రోజులు గడిపేస్తే చాలు పాపం..అర్థం చేసుకోరూ..(భానుప్రియ డైలాగ్)

    ReplyDelete
  2. స్వర్ణకమలంలోది కదండీ ఆ డైలాగ్

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs