Wednesday, July 27, 2011

ఆంధ్రప్రదేశ్‌ను భౌతికంగా విడదీయడం మా ఉద్దేశ్యం కాదు ... తెలుగువాళ్ళను మానసికంగా విడదీయడమే మాకు కావలసింది ... నా DECEMBER OFFER తో ఈ కల నెరవేరినట్టే ...


1 comment:

  1. రోశ : దక్షిణాదిలో మీ తమిళ నాడును బలోపేతం చేయడానికే మీరు కుట్ర తో ఆంద్ర ప్రదేశ్ ను ముక్కలు చేయాలని చూస్తున్నారని అందరూ అనుకుంటున్నారు సార్!

    చిదం : అరె చుప్. నువ్వే కదా మీ రాష్ట్రం లో అఖిలపక్షం పెట్టి అన్ని పార్టీలు తెలంగాణాకు ఓకే అన్నాయని లెటర్ ఇచ్చావు. మీ తెలుగు వాళ్ళ చవట తనాన్ని మాకు అంట గడతావేమిటి ?
    మీ తెలుగు వాళ్ళంత వెధవలు, హరాం కోర్లు ఎక్కడా లేరు. చాతనైతే అందరం సమైక్యంగా ఉంటామని అల్ పార్టీ తీర్మానం మళ్ళీ తీసుకొని రాపో . మీకు కలిసి వుండటం చేతకాదు ధిల్లీ ని ఎందుకె బె విమర్శిస్తారు?

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs