Tuesday, April 26, 2011

మనం ఒకరినొకరు కెలుక్కుంటే మన ట్రేడ్ సీక్రెట్‌లు ప్రజలకు తెలిసిపోతాయ్ ... ఇకనుండి మా ఆస్తుల గురించి మీరు మాట్లాడకూడదు ... మీ ఆస్తులను మేం కెలకం ... మంచి బిర్యానీ చేయించాం ... పీకలదాకా తినేసి పొండి


3 comments:

  1. రైల్వే గేట్‌మేన్ కూడా ప్రభుత్వ ఉద్యోగే. గేట్‌మేన్ ఎంత సంపాదించగలడని అతని ఆస్తులు ఆన్లైన్‌లో పెడతారు?

    ReplyDelete
  2. ఇలాంటివి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయ్ ... వాళ్ళవి అవసరం లేదు. కానీ రెవెన్యూ , పోలీస్ , పంచాయితీరాజ్, ట్రాన్స్కో, పబ్లిక్ హెల్త్ లాంటి కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ ఆస్తులు ఖచ్చితంగా పెట్టాల్సిందే . Bribes తీసుకోవడానికి అవకాశమున్న ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగి ఆస్తులను ఆన్‌లైన్లో పెట్టడానికి కన్సిడర్ చెయ్యాలి

    ReplyDelete
  3. putting personal asset details in public is a violation of privacy law. It is not done in any developed country. In fact, the authorities should monitor the assets privately and catch the big fish. Will that ever happen?

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs