Whether anybody believes in Sai Baba or not, leering at him this moment is not in good taste. Death for him, as a human being, is but inevitable. If you wish to bring out the backgrouind tamasha in announcing his death, the cartoon with your dialouges would suffice. The Heading, more especially that అహహ్హా is very very bad.
నేనేమీ సత్యసాయి భక్తుడిని కాదు కానీ అతని మరణంపై నాకు అనుమానాలు ఉన్నాయి. ట్రస్ట్ ఆస్తులని చేజిక్కించుకోవడానికి అతని బంధువులే డాక్టర్ల చేత చంపించి ఉండొచ్చు. డాక్టర్లు తమ కంటే ముందు సత్యసాయిబాబాకి వైద్యం చేసినది ఎవరో తమకి తెలియదని చెప్పడం, ఇతర విషయాలలోనూ ఒకదానికొకటి పొంతన లేని ప్రకటనలు చెయ్యడం చూస్తే అనుమానం రావడం లేదా? మూఢనమ్మకాలకి నేను వ్యతిరేకమే కానీ ట్రస్ట్ సభ్యులు ఆస్తి కోసం మంచం మీద ఉన్న మనిషిని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడడం అదో ఫీలింగ్ కలిగించింది.
NOT FUNNY !!! AT THIS MOMENT.
ReplyDeleteనేను ఆయన మరణాన్ని జోక్ చేయడంలేదండి ... ఆ వెనుక జరిగిన సంఘటనలనే జోక్ చేస్తున్నాను
ReplyDeletewhat ever you shouldnt have done this.its not at all funny.
ReplyDeletethis should not be done from ur part.
ReplyDeleteYES ONCE AGAIN I SAY " ITS NOT FUNNY "
ReplyDeleteI MAY LOOSE INCLINATION TO VIEW YOUR BLOG...
YOU CAN SAY "WHAT IF YOU STOP VIEWING MY BLOG..?
AND I CAN SAY " WHAT IF YOU STOP BLOGGING ...?"
this is not funny moment
ReplyDeletegood joke, go ahead!!!
ReplyDeleteWhether anybody believes in Sai Baba or not, leering at him this moment is not in good taste. Death for him, as a human being, is but inevitable. If you wish to bring out the backgrouind tamasha in announcing his death, the cartoon with your dialouges would suffice. The Heading, more especially that అహహ్హా is very very bad.
ReplyDeleteశివరామ ప్రసాద్ గారూ తప్పైనా ఒప్పైనా మీరు పెద్దవారు ... మీరు చెప్పారు కాబట్టి అహహ్హా ను తొలగిస్తున్నాను
ReplyDeleteGood.
ReplyDeleteDear youngman! showing any feeling other than sadness on the occasion of anybody's death is always wrong.
May the departed Soul rest in eternal PEACE.
నేనేమీ సత్యసాయి భక్తుడిని కాదు కానీ అతని మరణంపై నాకు అనుమానాలు ఉన్నాయి. ట్రస్ట్ ఆస్తులని చేజిక్కించుకోవడానికి అతని బంధువులే డాక్టర్ల చేత చంపించి ఉండొచ్చు. డాక్టర్లు తమ కంటే ముందు సత్యసాయిబాబాకి వైద్యం చేసినది ఎవరో తమకి తెలియదని చెప్పడం, ఇతర విషయాలలోనూ ఒకదానికొకటి పొంతన లేని ప్రకటనలు చెయ్యడం చూస్తే అనుమానం రావడం లేదా? మూఢనమ్మకాలకి నేను వ్యతిరేకమే కానీ ట్రస్ట్ సభ్యులు ఆస్తి కోసం మంచం మీద ఉన్న మనిషిని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడడం అదో ఫీలింగ్ కలిగించింది.
ReplyDeleteమీరు బాబాను నమ్మనవసరం లేదు, ఆయనను నమ్మే వారిని మాటలతో, ఈ క్షణాన హింసించడం అనాగరికం.
ReplyDeleteఆంత్యక్రియలు అయ్యే దాకా ఆగండి, మీకూ భాగం కావాలంటే ఆ తర్వాత క్లైమ్ చేసుకోవచ్చు, మీ వాటా ఎక్కడికీ పోదు.
Special attraction at the funeral: Seiko watches & ashes for every visitor (return gifts).
ReplyDelete