Wednesday, August 24, 2011

అన్నా హజారే ... ఆపు నీ దొంగ దీక్షలు


10 comments:

  1. కాంగ్రెస్‌తో కలిసి నాటకం ఆడుతున్న చంద్రబాబు దేవుడు మీకు

    ReplyDelete
  2. పై అగ్నాతా,

    మహా దొంగ గారి మహా కొడుకు, ఆయన చేస్తున్న మహా యాత్ర, మహా తల్లి పేరుతో వ్రాస్తున్న మహా ఉత్తరాలు, మహా నాటకాలు, మహా కుటుంబం చేసిన మహా మాయలు, మహా మేతలు, మహా భూకేటాయింపులు, మహా బామ్మర్ది గారి మహా సువార్త కూటాలు మీకు మహా దేముడు ఆయన బిడ్డ గా కనిపిస్తున్నట్లనే గా మీ అర్ధం, రైటో!!!!

    ReplyDelete
  3. What is problem with OSA1923? Unless you are a Maoist/LeT thug/terrorist, who wants to pass on Indian secrets to China/Pakistan.

    ReplyDelete
  4. @ Snkr
    ఈ దేశంలో జరుగుతున్న అవినీతిలో అధిక భాగం (99%) అవినీతి దీన్ని( OSA-1923) అడ్డంపెట్టుకునే జరుగుతుంది. టూకీగా చెపుతా వినండి ... Official Secretsను రెండు భాగాలుగా విభజించ్చొచ్చు ... ఒకటి Administrative secrets ... రెండు Defence secrets(military and police). Defence secrets వల్ల సామాన్యుడికి ఒరిగేదేం లేదు పై స్థయిలో నున్న మిలిటరి , పోలీసు అధికారులకు తప్ప... కానీ Administrative secrets వల్లే మొత్తం అవినీతి జరుగుతుంది. దీని వల్ల అయిదేళ్ళు పదవిలో (PM/CM/minister ...) ఉన్న వ్యక్తి పదవి దిగిపోయిన తరువాత దానికి సంబంధించిన విధాన నిర్ణయాలను బయట పెట్టరాదు ... ఎక్కువ సంధర్భాలలో కోర్టుల ముందు కూడా ... అందువల్ల ప్రభుత్వాధినేతలు బ్యూరోక్రాట్లు( IAS,IPSలు) అధికారంలో నున్నప్పుడు తమకిష్టమొచినట్టు కంపెనీలతో కాంట్రాక్టులు కుదుర్చుకుని లాభపడుతున్నారు ... పదవి దిగిన తరువాత ... ఆ కాంట్రాక్టు తమ హయాంలో జరగలేదని తప్పు ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు ... ఉదాహరణకు spectram కుంభకోణం ...ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణాలు ... spectarm మీ హయాంలో జరిగిందని NDA కాదు మీ హయాంలో అని UPA ప్రజల్తో ఎలా దొంగాట ఆడుతున్నాయో మీరు గమనించే ఉంటారు ... ఇప్పుడు చెప్పండి ... Administrative secrets Act ఎత్తెసారనుకోంది ... అప్పుడు బుర్రలో గుజ్జున్న ప్రతి సామాన్యుడూ ఆ కాంట్రాక్టు ఫైళ్ళను పరిసీలించొచ్చు ... దానివల్ల సమాచార హక్కు చట్ట అనే ఒక పనికి మాలిన చట్టం అవసరం ఈ ప్రజలకు ఉండదు ... కోర్టుల చుట్టు దిరగనక్కర్లేదు ... కుంభకోణాలను వెలికితీయడానికి మీడియా అవసరం ఉండదు ... OSA-1923 వల్ల సమాచర హక్కును నిరాకరించొచ్చు. అందువల్ల ఈ కాంట్రాక్టు ఫైళ్ళు సామాన్యుడకు అందుబాటులో ఉండవు . న్యాయ్స్థానాలపి ఒత్తిడి తగ్గుతుంది ... విచారణలకు దశాబ్దాలు పట్టదు ... ప్రజా ధనం వృధా కాదు ... కేవలం ఈ ఒక్క చట్టం ఎత్తేయడం వల్ల రాజ్యాంగం లోని కొన్ని వందల పనికి మాలిన చట్టలు ఆటోమేటిక్ గా రద్దైపోతాయి (వాటి అవసరం ఉండదు) ... ఇదీ టూకీగా ... దీనిపై సబ్జెక్ట్ తెలిసిన బ్లాగరు జ్వాలా నరసిమ్హరావు లాంటి Adminitrative proffessionals సవివరంగా ఒక పోస్టు రాస్తే ఉపయోగంగా ఉంటుంది

    ReplyDelete
  5. Good thought provoking cartoon. Another legacy of the British raj that needs to go is the outdated land acquisition act.

    ReplyDelete
  6. @Analysis: అసలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి?

    ReplyDelete
  7. @ Suresh
    అసలు నన్ను నమ్మమని మీకు ఎవడు చెప్పాడు? ... నన్ను నమ్మమని మీవెంట పడుతున్నానా ? ... మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకేంటీ ? ... నన్ను నమ్మాల్సిన అవసరం మీకేంటీ?

    ReplyDelete
  8. అడిగినదానికి రుజువులు చూపిస్తారేమో అనుకున్నాను. లేవన్నమాట. సర్లెండి.

    ReplyDelete
  9. orey donganaakodaka aayana chestunna diksha manchikekadara danilo bokkalu vedike badulu nuvvu official OSA 1923 etteyyamani poradochuga hajare donga deekshalu chestunnattu needaggara edaina aadaram unda

    ReplyDelete
  10. / అప్పుడు బుర్రలో గుజ్జున్న ప్రతి సామాన్యుడూ ఆ కాంట్రాక్టు ఫైళ్ళను పరిసీలించొచ్చు/
    ఆ పరిశీలించి?!! తప్పుడు పనులకు వినియోగించుకోవచ్చు.
    వనం జ్వాలా రాతలు చూశాను, ఆయన అధికారంలో కాంగ్రెస్ నాయకులతో సత్సంభంధాలు నెరపిన కాంగ్రెస్వాదే అనిపిస్తుంది, రాతల వల్ల. కాంగ్రెస్ ఏజెంట్ గురించి ఆయననే అడగాలండంలో మీ లాజిక్ అర్థం కాలేదు.
    1) OSA వుంది పరిపాలన వివరాలు ముందుగా కాంట్రాక్టర్లు, బ్రోకర్లకు అమ్ముకునేదానిని అరికట్ట డానికి అనుకుంటున్నాను. పోనీ ఏ ఆక్ట్ వాళ్ళ నోళ్ళు శాశ్వతంగా నొక్కేస్తోందో వివరాలివ్వగలరా?
    2) హజారే కాంగ్రెస్ ఏజెంట్ అన్నారు, నిజమనే అనుకుందాము. మరి అంతగా హ్యుమిలియేట్ అయ్యేలా తన ఏజెంట్‌ను పురమాయిస్తుందా?! కాంగ్రెస్ ఎన్నికల అవకాశాలు దెబ్బతినేవిగా లేవా? మీ అనుమానానికి ఆధారం అడగను కాని, లాజిక్ ఏమిటో అయినా చెపుతారా? వుత్తినే ఓ రాయి వేశారా?

    కొద్దిగా మీ విశ్లేషణనే ఇవ్వండి, తెలుసుకోవాలనివుంది. హజారే ఇప్పటి వరకూ నమ్మకంగానే వున్నారనిపిస్తోంది.

    నిజంగా అంత ముఖ్యమైనవివరాలు అందరు అవినీతి ఆపీసర్లకు అందుబాటులో వుంటే...:)) ఏ చట్టం మాత్రం వాళ్ళను ఆపగలుగుతుంది?!

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs