జగన్ అవినీతి చేసాడని మీకు తెలుసా ? మీదగ్గర ఉన్న ఆధారాలు ఎమిటి ? అలాగైతె ఇంత అవినీతి జగన్ వల్లనే జరిగిందా లేక సాధ్యపడుతుందా ? రాష్ట్రం లొ జగన్ ఒక్కడె అవినీతి పరుడా ? మిగతా వారి సంగతేంటి ? ఇంత వరకు రాష్ట్రం లొ అవినీతి జరగలేదా ? కాని ఒక్కటి మాత్రం నిజం నిజమైన నాయకుడు Y S R .
అవినీతి చెయని నాయకులను మన రాష్ట్రం లొ ఒక్కర్ని చూపండి. ఒక్క సారి అన్నా హజారే కు మద్దతు పలికి అవినితి చెయలెదని జనాలను నమ్మించాలని వాళ్ళు లెరా ? వాళ్ళ గురించి కూడా మీ బ్లాగు లొ చోటు ఇవ్వండి సారు .
Spare YSR and Jagan, as Fraud is Congress politicians birth right. If others have done, so is Jagan, why only him? :)) - this is standard question of thug when he is caught.
Jagan along with YSR cabinet ministers be stoned to death in public.
ఇక్కడ టి డి పి అలాగె జగన్ ను సపొర్ట్ చెసే వాల్ల గురించి మాట్లాడాలి.... క్రింద ఈనాడు లింక్ చూస్తేనే అర్ధమవుతుంది.... మీరు టి డి పి వీరాభిమానులు అని..... మీ అభిమానం దురభిమానం కాకుడదు.... ప్రతి చర్య కి ప్రతిచర్య వుంటుంది.... ఈనాడు కి సాక్షి లాగా.... చివరగా చంద్రబాబు నిన్న చెప్పాడు "అవినీతి పరులని దేశం నుండి వెలి వెయ్యలి అని" .... ఈ హస్యగాడు చెప్పె మాటలకు నవ్వు కుడా రావట్లేడు ...
When Hindu Reddy brothers realize that missionaries late YSR and Jagan are no longer belong to Hindu Reddy Caste. Once converted, they become full time missionaries. Their former caste was just a tag to fool ignorant fellow caste persons.
These fools waste their votes by voting to missionary late YSR and Jagan.
Wake up Hindu Reddy brothers, the late YSR and Jagan don't care you Hindu Reddies.
శ్రీనివాసరెడ్డి గారూ ... ఇది మీరు రాసిన కామెంటుకు ప్రతి కామెంట్ కాదు ... compliment ... నాకు రెండు బ్లాగులను maintain చేయడానికే రసం కారుతుంది ... మీరు ఇన్ని బ్లాగులను ఎలా మేనేజ్ (దాదాపు 18) చేయగలుగుతున్నారు ? ... ఏమైనా మీరు గ్రేటే .
@ First Anon నా Opinion కూడా అదే ... కేవలం రాజశేఖర్ రెడ్డి వల్లనే ఇంత అవినీతి జరగలేదు ... అప్పటి కేబినేట్ పాత్ర కూడా ఉంది ... వాళ్ళను వదిలేసి కేవలం జగన్‌ను ఒక్కడినే టార్గెట్ చేయడం ఏం బాలేదు ... అప్పటి కేబినేట్ మంత్రులలో చాలా మంది ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు వాళ్ళను కూడా సి.బి.ఐ విచారించాలి .
జగన్ మీద సంకర్రావ్ ,ఎర్రం నాయుడు ,కొంగ్రేస్స్ ,TDP ,చంద్రబాబు ,కిరణ్ కుమార్రెడ్డి ,హై కోర్ట్ ,ఈనాడు ,ఆంధ్రజ్యోతి ,సూర్య ,TV9 ,ETV2 ,abn ,సుప్రీం కోర్ట్ సిబిఐ కలిసి కుట్ర చేసారు . ఆసలు టైం ఇవ్వకుండా ఆ దాడులు ఏంటి అయినా జగన్ ఒక్కడేన అవినీతి పరుడు ఎంతమంది లేరు ప్రపంచం లో అందరు అవినీతి పరులే సో ముందు అమెరికా నుంచి వద్దాం ముందు బుష్ ని శిక్షించాలి తరువాత క్లింతాన్ని తరువాత ఒబామాని తారు వాత హిల్లరీ క్లిన్తన్నీ తరువాత ఇంకా చాల మంది ఉన్నారు వాళ్ళందరిని శిక్షింసిన తరువాత రష్యా కి రావాలి పుతిన్ ని శిక్షిం చాలీ తరువాత పుతిన్ వాళ్ళ కాబినెట్ ని సిక్షిచాలి తరువాత రష్యా లో అందరు అవినీతి పరులను శిక్షించి అన్ని దేశాలలోని అవినీతి పరులను శిక్షించి అప్పుడు ఇండియా రావాలి ముందు సోనియా గాంది ని శిక్షించాలి ,మన్మోహన్,అహండ్పతెల్,చిదంబరం,రాహుల్,అద్వాని,జోషి,మాయావతి,లాలు ఇంక అందరిని శిక్షించిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ రావాలి అప్పుడు చంద్రబాబుని ,రామోజీ రావు ని,రాధ కృష్ణ ని,కిరణ్ కుమార్రేడ్డిని ,బొత్సాని ఇంకా చాల మందిని సిక్షిమ్చక తరువాత పిక్ పాకెట్ గాళ్ళను,జేబు దొంగలను ,మర్డర్స్ చేసేవాళ్ళను చిన్న దొంగలను పెద్ద దొంగలను సిక్సిమ్చిన తరువాత జగన్ దగ్గరకి రావాలి.వాళ్ళందరిని వదిలేసి జగన్ మీద సిబిఐ ఎంక్వయిరీ అన్యాయం.శ్రీ లక్షి ని చంపాడని మనోహర్ కి కోర్ట్ యావజ్జీవ శిక్ష వేసింది ఇది కుట్ర కాదా దేశం లో ఎంత మంది హంతకులు లేరు ముందు అందరిని శిక్షించి మనోహర్ దగ్గరకి రావాలి.కాసబ్ ని కూడా కుట్ర చేసి దేశప్రజలు ఇరికించారు అసలు ఎంత మంది terrarists లేరు ముందు వాళ్ళను శిక్షించిన తరువాతే కసాబ్ ని శిక్షించాలి . ఇక నుంచి ఎవరైనా పట్టుబడితే ఈ నేరం లోనైనా ముందు అటువంటి తప్పు అంతకు ముందు ఎవరు చేసారో కనిపెట్టి వాళ్ళందరిని sikshimchali
ఇక నుంచి ఎవరైనా పట్టుబడితే ఈ నేరం లోనైనా ముందు అటువంటి తప్పు అంతకు ముందు ఎవరు చేసారో కనిపెట్టి వాళ్ళందరిని శిక్షించాలి. సొల్లు జగన్ ఫాన్స్ చెప్పేది అదేనా
చంద్రబాబు మీద ,రామోజీ మీద కోర్ట్ కి వేల్లోచుకద అది చెయ్యరు సొల్లు మాత్రం చెబుతారు. పోనీ మంచివల్లైన జయప్రకాశ్ నారాయణ్ లాంటి వాళ్లకు మద్దతు ఇవ్వోచుగా అది చెయ్యరు వీళ్ళు ఒక విదంగా దేశానికీ పట్టిన చీడ పురుగులు జగన్ మంచివాడు అనుకుని సపోర్ట్ చేస్తే పర్వాలేదు కానీ జగన్ అవినీతి పరుడు అని తెలుసు కాని అందరు అవినీతి పరులే అందుకే జగన్ ని సపోర్ట్ చేస్తాం అంతం సిగ్గుచేటు. రేపు వీళ్ళ పొలాన్ని ఎమ్మార్-2 అనో రింగ్ రోడ్ 2 అనో దోచేస్తే తెలుస్తుంది. యస్ 1200 కోట్లు పెట్టి ఆరోగ్య శ్రీ అమలు చేసాడు. 85000 కోట్లు పెట్టి జలయజ్ఞం అన్నాడు ఒక్కటి కూడా పూర్తి కాలేదు కాని డబ్బులు మాత్రం పోయాయి. 1200 కోట్లు ఎక్కడ 85000 కోట్లు ఎక్కడ. సముద్ర తీర ప్రాంతం అంట ఒకే వ్యక్తికీ వానపిక్ అని చెప్పి కట్టబెట్టాడు.అసలు సైన్సు సిటీ ,knowledge సిటీ ,ప్యాబ్ సిటీ ఏమయ్యాయో తెలియదు కాని నేల మాత్రం రియల్ ఎస్తతెలో పోయింది.మొత్తం దోచుకున్నారు ఇచింది ఏంలేదు. తు యాక్
చంద్రబాబు కు 2000 కోట్లు ఉన్నట్టు ఎక్కద ఉందిరా మీ దగ్గర ఏమైనా ఆదరం ఉండ.జగన్ గాడు 2009 ఎన్నికల ఒఫిదవిట్ కి 2011 అఫిడవిట్ కే 400 కోట్లు తేడ ఉంది అది ఆయనే అన్నది.ఎవడో కుక్క సొల్లు స్టోరీస్ చెబుతున్నాడు బ్రహ్మ అని చెప్పి సొల్లు మాని కరెక్ట్ గా మేటర్ లోకి రండి. ఎవడో పండి అన్నాడు చెంద్రబాబు 1000 కోట్లు ఉన్నాయని ఒప్పుకున్నాడు అని చంద్రబాబు అన్నది నా దగ్గర 2000 కోట్లు ఉన్నాయని అంటున్నారుకద నాకు 1000 కోట్లు ఇవ్వండి నా ఆస్తి మొత్తం రాసిస్తాను అని.అయినా నాదగ్గర అంతకూడా లేదు ఒకవేళ ఎవరైనా నా మొత్తం ఆస్తిని 1000 కోట్లకు కొంటె ఆ 1000 కోట్లను కూడా NTR ట్రస్ట్ బావాన్ కు ఇచి మంచి పనులకు వినియోగిస్తాను అని అన్నాడు. దానికి వక్ర బాస్యలు చెప్పాడు ఒక పంది ఒరేయ్ దున్నపోతుల్లర ఎవరురా జగన్ మీద కుట్ర చేసింది 8 లక్షలు పెట్టుబడి పెట్టినవాడు ఓనర కోట్లు పెట్టినవాళ్ళు నోరు మూసు కున్నారా .32 కొమ్పనీలా . ఇప్పుడు జగన్ ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా పోయింది వాళ్ళడబ్బు కాదు ఎవడిదో అనుకుంటున్నారు కాబట్టి ఇలాగె సొల్లు కబుర్లు చెబుతారు .ఏ కోకాపేట లోనో లేక పొతే ఔటర్ రింగ్ రోడ్ లోనో వాళ్ళ ఆస్తిపోతే తెలిసేది అప్పనంగా దోచిపెట్టారు. బాబు అవినీతి పరుడైతే హై కోర్ట్ కి లేక రాయోచుగా కుట్ర చేసారు అంటూ అందరు అవినీతి పరులే మా జగన్ కే ఎందుకు శిక్ష అంటే అంత దరిద్రం ఇంకోటి లేదు.రేపు మర్డర్ చేసినూడు చాల మంది అంతకులు ఉన్నారు వాళ్ళందరిని ఉదిలేసి నన్ను మాత్రమె సిక్సిస్తారని అంటాడు.అప్పుడు వదిలేద్దమా.రేపటి నుంచి ప్రతి దొంగ నాయాలు ఇదే మాట పట్టుకుంటారు అందరు దొంగానాయల్లె ముందు అందరు దొంగానాయ్ల్ని శిక్షించి తరువాతే నన్నుఅని
జగన్ పెట్టుబడులపై సోదాలు చేస్తున్న సిబిఐ దృష్టికి ప్రస్తుతం మరో అంశం వివరాలు తెలిశాయి. దానిలో వేలుపెడితే కళ్లు చెదిరే వాస్తవాలు కళ్లు తిప్పుతున్నాయి. వైఎస్ జమానాలో హైదరాబాద్ శివార్లలో చెలరేగిన అసాంఘీక ముఠాల నేరాలు, వారు చేసిన సెటిల్మెంట్లు, వారికి అండగా నిలిచిన జగన్ వ్యవహారం, సహకరించిన అధికారుల వ్యవహారం కలకలం రేపుతోంది. జగన్ అక్రమాస్తుల వెనుక శివారులో జరిగిన సెటిల్మెంట్ల డబ్బు చేరిందని, జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారిలో శివారు అక్రమాల నిధులు ఉన్నాయని, కబ్జాల మాటున్న చేతులు మారిన నిధులు కంపెనీలకు చేరాయని తేలుతోంది. వందల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు, భూదాన భూములలో పాగా వేసిన శక్తులు, బినామీలు కంపెనీలకు శక్తి మేర సొమ్ములు పంపారని సమాచారం.
జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలు, వారి బంధువులు ప్రతిఫలంగా అడ్డగోలు అక్రమణలూ చేసినట్టు సిబిఐకి ఆధారాలు అందుతున్నాయి. మూతపడిన కేసులను సోధిస్తేపాతరైన నిజం వెలుగుచూస్తుందని అధికారులు అంటున్నారు. వైఎస్ హయాంలో హైదరాబాద్, సైబరాబాద్ కమీషనరేట్ల పరిధిలో అనేకం సెటిల్మెంట్లు వెలుగు చూశాయి. కోకొల్లలు ఫిర్యాదులు అందాయి. ఏ ఒక్క కేసూ విచారణ దశకు చేరుకున్న దాఖలాలు లేవు. ఎఫ్‌ఐఆర్ నమోదైనా.. వెనువెంటనే రాజీలు జరిగిపోయాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2005-09 మధ్య కాలంలో దాదాపు రెండు వేలకు పైగా ఫిర్యాదులు అందాయి. వీటిల్లో 95 శాతం పోలీసు స్టేషన్ల మెట్లు దాటలేదు.అన్నీ రాజీ కావాల్సిందే. కాకుంటే లెక్క వేరేగా ఉంటుంది.
200 మంది దాకా నేరగాళ్లు. సీమలో కేసుల్లో తలపండిన ఫాక్ష్యనిస్టులు. పరిటాల రవి భయంతో వైఎస్ హయాంకు ముందు రాష్ట్రం విడిచి వెళ్లిపోయారు. బతికుంటే బలుసాకు తిని బతకవచ్చనుకున్నారు. కాంగ్రెస్ కు అధికారం దక్కేదాకా వారు ఎక్కడున్నారు ? ఎలా బతికారు ? అన్నది ఎవరికీ తెలియదు. కానీ అన్ని రోజులు వారికి సీమ నుండి నిధులు వెళ్లాయి. నిమ్మలంగా తిని తొంగున్నారు. రాష్ట్రం బయట వారు లగ్జరీగా బతికారు. పట్టుబడిన వారు బెయిల్ పై వచ్చి పత్తా లేకుండా పోయారు. వైఎస్ అధికారంలోకి రాగానే పట్నం శివారులో తేలారు.
ప్రభుత్వ పెద్దలకు వెన్నుదన్నుగా నిలిచారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పి, రియల్ దందాలో కొత్త తరహా ఉద్యోగులుగా మారారు. 2004-09 మధ్యకాలంలో ఇలాంటి వాళ్ళు తెరమీదకొచ్చారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వీళ్ళపై ఫిర్యాదులొచ్చాయి. భూములు అమ్మమని బెదిరిస్తున్నారని, స్థలాల వివాదంలో రాజీకి రమ్మని ఒత్తిడి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. దీంతో వారి చరిత్రను పోలీసులు అధ్యయనం చేశారు. కడప, కర్నూల్, అనంతపురం జిల్లాలకు చెందిన వారికి ఫ్యాక్షన్ చరిత్ర ఉందని తేలింది. అయినా ఈ వ్యవహారాన్ని పట్టించుకోలేదు.
ఫ్యాక్షనిస్టులు సీమ ధాటిన తరువాత కొత్త అవతారాలు వేశారు. వర్గాన్ని కాపాడుకునేందుకు, నిధులు జమ చేసుకునేందుకు రాజకీయ ముసుగుతో ఏకంగారియల్ ఎస్టేట్ వ్యాపారులయ్యారు. వర్గపోరు పక్కనబెట్టి, కబ్జాల రూటు ఎంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 400కు పైగా భూ వివాద కేసుల్లో 200 మంది ఫ్యాక్షనిస్టులపై ఫిర్యాదులొచ్చాయి. వీళ్ళంతా పాత జీవితానికి స్వస్తి చెప్పినవాళ్ళే. పోలీసు స్టేషన్లలో లొంగిపోవడం, పాత కేసులకు సాక్ష్యాలు లేకుండా చేసుకోవడం కొత్త రాజకీయమైంది. దీనికి వైఎస్ హయాంలో అవసరమైన అధికారిక అండదండలు లభించాయనేది జగమెరిగిన సత్యం. ఇందులో చాలా మంది జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారికి కొమ్ముగాశారు. మరికొందరు జలయజ్ఞం కింద కాంట్రాక్టులు పొందారు.
దీనికి ఓ కథ ఉంది. పరిటాల హత్య కేసులో నిందితుడు మొద్దు సీను యథేచ్ఛగా సెటిల్మెంట్లు చేశాడు. పరిటాలను చంపి పోలీసుల కూడా దొరకని మొద్దు శీను సెటిల్మెంట్ వ్యవహారంలో కీలకంగా మారిన వ్యక్తిని చంపేందుకు పట్నం శివారులోని చందానగర్ లాడ్జీలో బాంబు తయారు చేస్తూ అది పేలడంతో పోలీసులకు దొరికాడు. దీన్ని బట్టి అధికార యంత్రాంగం అప్పట్లో ఎలా పనిచేసింది తెలుస్తుంది. దురదృష్టం వెంటాడి పథకం పారకపోవడంతో వ్యవహారం బెడిసికొట్టింది. ఈ వ్యవహారంలో వెనకనుండి కథ నడిపింది యువనేత నేనని తెలిసి అధికారులు కిక్కురుమనలేదు. అప్పట్లో జరిగిన వాటిలో దేనిలో వేలుపెట్టినా యువరాజా వారు తారస పడ్డారు. ఈ విషయంలో కొందరు అధికారులపై తాత్కాలికంగా కొన్ని సార్లు చర్యలు తీసుకున్నా తరువాత డబుల్ ప్రమోషన్ తో సత్కరించారు.
జగన్ అవినీతి చేసాడని మీకు తెలుసా ? మీదగ్గర ఉన్న ఆధారాలు ఎమిటి ? అలాగైతె ఇంత అవినీతి జగన్ వల్లనే జరిగిందా లేక సాధ్యపడుతుందా ? రాష్ట్రం లొ జగన్ ఒక్కడె అవినీతి పరుడా ? మిగతా వారి సంగతేంటి ? ఇంత వరకు రాష్ట్రం లొ అవినీతి జరగలేదా ? కాని ఒక్కటి మాత్రం నిజం నిజమైన నాయకుడు Y S R .
ReplyDeleteఅవినీతి చెయని నాయకులను మన రాష్ట్రం లొ ఒక్కర్ని చూపండి.
ReplyDeleteఅవినీతి చెయని నాయకులను మన రాష్ట్రం లొ ఒక్కర్ని చూపండి. ఒక్క సారి అన్నా హజారే కు మద్దతు పలికి అవినితి చెయలెదని జనాలను నమ్మించాలని వాళ్ళు లెరా ? వాళ్ళ గురించి కూడా మీ బ్లాగు లొ చోటు ఇవ్వండి సారు .
ReplyDeleteSpare YSR and Jagan, as Fraud is Congress politicians birth right.
ReplyDeleteIf others have done, so is Jagan, why only him? :)) - this is standard question of thug when he is caught.
Jagan along with YSR cabinet ministers be stoned to death in public.
ఇక్కడ టి డి పి అలాగె జగన్ ను సపొర్ట్ చెసే వాల్ల గురించి మాట్లాడాలి.... క్రింద ఈనాడు లింక్ చూస్తేనే అర్ధమవుతుంది.... మీరు టి డి పి వీరాభిమానులు అని..... మీ అభిమానం దురభిమానం కాకుడదు.... ప్రతి చర్య కి ప్రతిచర్య వుంటుంది.... ఈనాడు కి సాక్షి లాగా.... చివరగా చంద్రబాబు నిన్న చెప్పాడు "అవినీతి పరులని దేశం నుండి వెలి వెయ్యలి అని" .... ఈ హస్యగాడు చెప్పె మాటలకు నవ్వు కుడా రావట్లేడు ...
ReplyDeleteWhen Hindu Reddy brothers realize that missionaries late YSR and Jagan are no longer belong to Hindu Reddy Caste. Once converted, they become full time missionaries. Their former caste was just a tag to fool ignorant fellow caste persons.
ReplyDeleteThese fools waste their votes by voting to missionary late YSR and Jagan.
Wake up Hindu Reddy brothers, the late YSR and Jagan don't care you Hindu Reddies.
శ్రీనివాసరెడ్డి గారూ ... ఇది మీరు రాసిన కామెంటుకు ప్రతి కామెంట్ కాదు ... compliment ... నాకు రెండు బ్లాగులను maintain చేయడానికే రసం కారుతుంది ... మీరు ఇన్ని బ్లాగులను ఎలా మేనేజ్ (దాదాపు 18) చేయగలుగుతున్నారు ? ... ఏమైనా మీరు గ్రేటే .
ReplyDelete@ First Anon
ReplyDeleteనా Opinion కూడా అదే ... కేవలం రాజశేఖర్ రెడ్డి వల్లనే ఇంత అవినీతి జరగలేదు ... అప్పటి కేబినేట్ పాత్ర కూడా ఉంది ... వాళ్ళను వదిలేసి కేవలం జగన్‌ను ఒక్కడినే టార్గెట్ చేయడం ఏం బాలేదు ... అప్పటి కేబినేట్ మంత్రులలో చాలా మంది ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు వాళ్ళను కూడా సి.బి.ఐ విచారించాలి .
OMG...how Jagan Supporters are still supporting Jagan shamelessly...If Jagan would have made few crores they there may not be CBI raids....:)
ReplyDeleteజగన్ మీద సంకర్రావ్ ,ఎర్రం నాయుడు ,కొంగ్రేస్స్ ,TDP ,చంద్రబాబు ,కిరణ్ కుమార్రెడ్డి ,హై కోర్ట్ ,ఈనాడు ,ఆంధ్రజ్యోతి ,సూర్య ,TV9 ,ETV2 ,abn ,సుప్రీం కోర్ట్ సిబిఐ కలిసి కుట్ర చేసారు . ఆసలు టైం ఇవ్వకుండా ఆ దాడులు ఏంటి అయినా జగన్ ఒక్కడేన అవినీతి పరుడు ఎంతమంది లేరు ప్రపంచం లో అందరు అవినీతి పరులే సో ముందు అమెరికా నుంచి వద్దాం ముందు బుష్ ని శిక్షించాలి తరువాత క్లింతాన్ని తరువాత ఒబామాని తారు వాత హిల్లరీ క్లిన్తన్నీ తరువాత ఇంకా చాల మంది ఉన్నారు వాళ్ళందరిని శిక్షింసిన తరువాత రష్యా కి రావాలి పుతిన్ ని శిక్షిం చాలీ తరువాత పుతిన్ వాళ్ళ కాబినెట్ ని సిక్షిచాలి తరువాత రష్యా లో అందరు అవినీతి పరులను శిక్షించి అన్ని దేశాలలోని అవినీతి పరులను శిక్షించి అప్పుడు ఇండియా రావాలి ముందు సోనియా గాంది ని శిక్షించాలి ,మన్మోహన్,అహండ్పతెల్,చిదంబరం,రాహుల్,అద్వాని,జోషి,మాయావతి,లాలు ఇంక అందరిని శిక్షించిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ రావాలి అప్పుడు చంద్రబాబుని ,రామోజీ రావు ని,రాధ కృష్ణ ని,కిరణ్ కుమార్రేడ్డిని ,బొత్సాని ఇంకా చాల మందిని సిక్షిమ్చక తరువాత పిక్ పాకెట్ గాళ్ళను,జేబు దొంగలను ,మర్డర్స్ చేసేవాళ్ళను చిన్న దొంగలను పెద్ద దొంగలను సిక్సిమ్చిన తరువాత జగన్ దగ్గరకి రావాలి.వాళ్ళందరిని వదిలేసి జగన్ మీద సిబిఐ ఎంక్వయిరీ అన్యాయం.శ్రీ లక్షి ని చంపాడని మనోహర్ కి కోర్ట్ యావజ్జీవ శిక్ష వేసింది ఇది కుట్ర కాదా దేశం లో ఎంత మంది హంతకులు లేరు ముందు అందరిని శిక్షించి మనోహర్ దగ్గరకి రావాలి.కాసబ్ ని కూడా కుట్ర చేసి దేశప్రజలు ఇరికించారు అసలు ఎంత మంది terrarists లేరు ముందు వాళ్ళను శిక్షించిన తరువాతే కసాబ్ ని శిక్షించాలి . ఇక నుంచి ఎవరైనా పట్టుబడితే ఈ నేరం లోనైనా ముందు అటువంటి తప్పు అంతకు ముందు ఎవరు చేసారో కనిపెట్టి వాళ్ళందరిని sikshimchali
ReplyDeleteఇక నుంచి ఎవరైనా పట్టుబడితే ఈ నేరం లోనైనా ముందు అటువంటి తప్పు అంతకు ముందు ఎవరు చేసారో కనిపెట్టి వాళ్ళందరిని శిక్షించాలి. సొల్లు జగన్ ఫాన్స్ చెప్పేది అదేనా
ReplyDeleteచంద్రబాబు మీద ,రామోజీ మీద కోర్ట్ కి వేల్లోచుకద అది చెయ్యరు సొల్లు మాత్రం చెబుతారు. పోనీ మంచివల్లైన జయప్రకాశ్ నారాయణ్ లాంటి వాళ్లకు మద్దతు ఇవ్వోచుగా అది చెయ్యరు వీళ్ళు ఒక విదంగా దేశానికీ పట్టిన చీడ పురుగులు జగన్ మంచివాడు అనుకుని సపోర్ట్ చేస్తే పర్వాలేదు కానీ జగన్ అవినీతి పరుడు అని తెలుసు కాని అందరు అవినీతి పరులే అందుకే జగన్ ని సపోర్ట్ చేస్తాం అంతం సిగ్గుచేటు. రేపు వీళ్ళ పొలాన్ని ఎమ్మార్-2 అనో రింగ్ రోడ్ 2 అనో దోచేస్తే తెలుస్తుంది. యస్ 1200 కోట్లు పెట్టి ఆరోగ్య శ్రీ అమలు చేసాడు. 85000 కోట్లు పెట్టి జలయజ్ఞం అన్నాడు ఒక్కటి కూడా పూర్తి కాలేదు కాని డబ్బులు మాత్రం పోయాయి. 1200 కోట్లు ఎక్కడ 85000 కోట్లు ఎక్కడ. సముద్ర తీర ప్రాంతం అంట ఒకే వ్యక్తికీ వానపిక్ అని చెప్పి కట్టబెట్టాడు.అసలు సైన్సు సిటీ ,knowledge సిటీ ,ప్యాబ్ సిటీ ఏమయ్యాయో తెలియదు కాని నేల మాత్రం రియల్ ఎస్తతెలో పోయింది.మొత్తం దోచుకున్నారు ఇచింది ఏంలేదు. తు యాక్
ReplyDeleteచంద్రబాబు కు 2000 కోట్లు ఉన్నట్టు ఎక్కద ఉందిరా మీ దగ్గర ఏమైనా ఆదరం ఉండ.జగన్ గాడు 2009 ఎన్నికల ఒఫిదవిట్ కి 2011 అఫిడవిట్ కే 400 కోట్లు తేడ ఉంది అది ఆయనే అన్నది.ఎవడో కుక్క సొల్లు స్టోరీస్ చెబుతున్నాడు బ్రహ్మ అని చెప్పి సొల్లు మాని కరెక్ట్ గా మేటర్ లోకి రండి. ఎవడో పండి అన్నాడు చెంద్రబాబు 1000 కోట్లు ఉన్నాయని ఒప్పుకున్నాడు అని చంద్రబాబు అన్నది నా దగ్గర 2000 కోట్లు ఉన్నాయని అంటున్నారుకద నాకు 1000 కోట్లు ఇవ్వండి నా ఆస్తి మొత్తం రాసిస్తాను అని.అయినా నాదగ్గర అంతకూడా లేదు ఒకవేళ ఎవరైనా నా మొత్తం ఆస్తిని 1000 కోట్లకు కొంటె ఆ 1000 కోట్లను కూడా NTR ట్రస్ట్ బావాన్ కు ఇచి మంచి పనులకు వినియోగిస్తాను అని అన్నాడు. దానికి వక్ర బాస్యలు చెప్పాడు ఒక పంది ఒరేయ్ దున్నపోతుల్లర ఎవరురా జగన్ మీద కుట్ర చేసింది 8 లక్షలు పెట్టుబడి పెట్టినవాడు ఓనర కోట్లు పెట్టినవాళ్ళు నోరు మూసు కున్నారా .32 కొమ్పనీలా . ఇప్పుడు జగన్ ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా పోయింది వాళ్ళడబ్బు కాదు ఎవడిదో అనుకుంటున్నారు కాబట్టి ఇలాగె సొల్లు కబుర్లు చెబుతారు .ఏ కోకాపేట లోనో లేక పొతే ఔటర్ రింగ్ రోడ్ లోనో వాళ్ళ ఆస్తిపోతే తెలిసేది అప్పనంగా దోచిపెట్టారు. బాబు అవినీతి పరుడైతే హై కోర్ట్ కి లేక రాయోచుగా కుట్ర చేసారు అంటూ అందరు అవినీతి పరులే మా జగన్ కే ఎందుకు శిక్ష అంటే అంత దరిద్రం ఇంకోటి లేదు.రేపు మర్డర్ చేసినూడు చాల మంది అంతకులు ఉన్నారు వాళ్ళందరిని ఉదిలేసి నన్ను మాత్రమె సిక్సిస్తారని అంటాడు.అప్పుడు వదిలేద్దమా.రేపటి నుంచి ప్రతి దొంగ నాయాలు ఇదే మాట పట్టుకుంటారు అందరు దొంగానాయల్లె ముందు అందరు దొంగానాయ్ల్ని శిక్షించి తరువాతే నన్నుఅని
ReplyDeleteజగన్ పెట్టుబడులపై సోదాలు చేస్తున్న సిబిఐ దృష్టికి ప్రస్తుతం మరో అంశం వివరాలు తెలిశాయి. దానిలో వేలుపెడితే కళ్లు చెదిరే వాస్తవాలు కళ్లు తిప్పుతున్నాయి. వైఎస్ జమానాలో హైదరాబాద్ శివార్లలో చెలరేగిన అసాంఘీక ముఠాల నేరాలు, వారు చేసిన సెటిల్మెంట్లు, వారికి అండగా నిలిచిన జగన్ వ్యవహారం, సహకరించిన అధికారుల వ్యవహారం కలకలం రేపుతోంది. జగన్ అక్రమాస్తుల వెనుక శివారులో జరిగిన సెటిల్మెంట్ల డబ్బు చేరిందని, జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారిలో శివారు అక్రమాల నిధులు ఉన్నాయని, కబ్జాల మాటున్న చేతులు మారిన నిధులు కంపెనీలకు చేరాయని తేలుతోంది. వందల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు, భూదాన భూములలో పాగా వేసిన శక్తులు, బినామీలు కంపెనీలకు శక్తి మేర సొమ్ములు పంపారని సమాచారం.
ReplyDeleteజగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలు, వారి బంధువులు ప్రతిఫలంగా అడ్డగోలు అక్రమణలూ చేసినట్టు సిబిఐకి ఆధారాలు అందుతున్నాయి. మూతపడిన కేసులను సోధిస్తేపాతరైన నిజం వెలుగుచూస్తుందని అధికారులు అంటున్నారు. వైఎస్ హయాంలో హైదరాబాద్, సైబరాబాద్ కమీషనరేట్ల పరిధిలో అనేకం సెటిల్మెంట్లు వెలుగు చూశాయి. కోకొల్లలు ఫిర్యాదులు అందాయి. ఏ ఒక్క కేసూ విచారణ దశకు చేరుకున్న దాఖలాలు లేవు. ఎఫ్‌ఐఆర్ నమోదైనా.. వెనువెంటనే రాజీలు జరిగిపోయాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2005-09 మధ్య కాలంలో దాదాపు రెండు వేలకు పైగా ఫిర్యాదులు అందాయి. వీటిల్లో 95 శాతం పోలీసు స్టేషన్ల మెట్లు దాటలేదు.అన్నీ రాజీ కావాల్సిందే. కాకుంటే లెక్క వేరేగా ఉంటుంది.