ఏంటో బ్లాగ్లోకానికి దూరమయ్యి నెల దాటిపోయింది. ఏమాటకామాటె చెప్పుకోవాలి .. బ్లాగులకి దూరంగా ఉండడం కొంచెం కష్టమైన పనే ... కాదు కాదు చాలా కష్టమైన పని ... కానీ ఏం చేస్తాం ... భవిష్యత్తు ముఖ్యం కదా ! ఈ మధ్య బ్లాగులు చూస్తుంటె మళ్ళీ రంగంలోకి దూకాలనిపిస్తుంది. ఈ నెలరోజుల్లొ చాలా కొత్త బ్లాగులు వచినట్టున్నాయి ... .. ఫొటో కార్టూనులతో మిమ్ములను అలరించిన ANALYSIS <<<>>> అనాలిసిస్ లో టపాలు చూడాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అంతవరకూ బ్లాగింగుకి దూరమైనా బ్లాగులు చుస్తూనే ఉన్నాను ... చూస్తుంటాను కూడా ...సరే ఇక ఉంటాను
మీ
శీను
Wednesday, February 24, 2010
Subscribe to:
Posts (Atom)