Wednesday, February 24, 2010

మళ్ళీ రంగంలోకి దూకాలనిపిస్తుంది

ఏంటో బ్లాగ్లోకానికి దూరమయ్యి నెల దాటిపోయింది. ఏమాటకామాటె చెప్పుకోవాలి .. బ్లాగులకి దూరంగా ఉండడం కొంచెం కష్టమైన పనే ... కాదు కాదు చాలా కష్టమైన పని  ... కానీ ఏం చేస్తాం ... భవిష్యత్తు ముఖ్యం కదా ! ఈ మధ్య  బ్లాగులు చూస్తుంటె మళ్ళీ రంగంలోకి దూకాలనిపిస్తుంది. ఈ నెలరోజుల్లొ చాలా  కొత్త బ్లాగులు వచినట్టున్నాయి ...  .. ఫొటో కార్టూనులతో మిమ్ములను అలరించిన  ANALYSIS <<<>>> అనాలిసిస్ లో టపాలు చూడాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అంతవరకూ  బ్లాగింగుకి దూరమైనా  బ్లాగులు చుస్తూనే ఉన్నాను ... చూస్తుంటాను కూడా ...సరే ఇక ఉంటాను

మీ
శీను