Friday, December 11, 2009

అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతావా ...నీకు శూలదండన క్రిమిభోజనమే కరెక్ట్



17 comments:

  1. sebhash. andhra jinna should die miserable death

    ReplyDelete
  2. Excellent...how come he is discharged from Hospital today..just one day before his albumin and protein levels were drastically down...IT WAS A BIG DRAMA...

    SCREENPLAY : KCR
    ARTISTS : Harish rao , rajender and team ( OVER ACTED)

    ReplyDelete
  3. This is too much.. you are insulting the sentiments of Telangana people. Please take it out.

    ReplyDelete
  4. good post!!! jai samikya andhra

    ReplyDelete
  5. Keep this post.

    senti meMTu aMToo jarigE ee black mail ki iha loMga akkarlEdu.

    telabaandu Down Down.

    ReplyDelete
  6. ఎవడో నాటిన విషబీజాలు(తెలంగాణ అభివృద్ధి చెందలేదు) నమ్మి పచ్చని రాష్ట్రాన్ని విభజించేసి మనమేం భావుకుంటాం ? కలిసి సాధించలేనిది విడిపోయి సాధిస్తామా? విడిపోయిన తరువాత సాధించడానికి ఏముంటుంది ?... బూడిద తప్ప ? అన్నదమ్ముల్లా విడిపోవాలా ? చరిత్రలో అలా విడిపోయిన అన్నదమ్ములు ఏమైనా సాధించిన దాకలాలు ఉన్నాయా ? ప్రజల (తెలంగాణ + రాయలసీమ + కోస్తా ) విశాల ప్రయోజనాలను నాశనం చెయ్యొద్దు. ఇప్పుడు ఆంధ్రా ,తెలంగాణ... రేపు ఆంధ్రా , రాయలసీమ... ఎల్లుండి ఉత్తరాంధ్ర , దక్షిణాంధ్ర ... ఆపై ఉత్తర తెలంగాణ , దక్షిణ తెలంగాణ
    ఇలా విభజించుకుంటూ పోతే దీనికి అంతెక్కడ ? ఇలా విడిపోయి డిల్లీ ముందు చేతులుకట్టుకు నిలబడదామా? కలిసుందాం ... బలపడదాం

    ReplyDelete
  7. మెంటలెక్కింది కాంగ్రెస్, తెలుగు దేశం, ABVP గాళ్ళకి. మీరు కూడా ఈ రోజు శ్రీకాకుళంలో ఉండి ఉంటే కాంగ్రెస్, ABVP గూండాలు శ్రీకాకుళంలో రాయలసీమ తరహా దొమ్మీలు ఎలా చేశారో తెలిసేది. తమ ప్రాంతానికి చెందినవాళ్ళ మీదే దాడులు చెయ్యడం, వాహనాలు తగలబెట్టడం, ఇవి సమైక్యతని కోరుకునేవాళ్ళు చేసే పనులా?

    ReplyDelete
  8. potti sri ramuluki yamudu shoola dandana, krimibojaname eka kaalam lo vidhinchalda...tamilnadu nu andhranu vidagottinappudu

    lol........

    ReplyDelete
  9. పొట్టి శ్రీరాములుకు కూడా విధించాడా మరి శూల దండన, క్రిమిభోజనం శిక్షలు.. ???

    ReplyDelete
  10. Nice post.I wish it

    ReplyDelete
  11. telanga lo tagalabettina buses yevarivi ?? telanganava leeka andhra vaaa?

    ReplyDelete
  12. 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.

    ReplyDelete
  13. don unnecessarily coment on Telangana, if you know and if you have been into Telangana you will know the reality of Telangana.... dont just comment by sitting in the AC rooms(IT offices).... go n see what is the rela situations in Telangana.....

    ReplyDelete
  14. Mr Seenu... good comments on KCR...
    but no comments on Lagadapati... got scared of him?

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs