సరే కెసియార్ బయపడ్డాడు.ఎందుకంటే ఈ ఉద్యమంలో అందరు ప్రజలు ఉన్నారు ఇది నిజమైన ఉద్యమం కాబట్టి. కాని ఆకలికి బయపడి లగడ పాటి తప్పించుకుంటే అక్కడ ఎవ్వరు లేరు. ఎందుకంటే అది లగడపాటి మాత్రమే చేస్తున్న దొంగ ఉద్యమం కాబట్టి.
" సొంత అన్నదమ్ములనే ద్వేషించే ఓ తెలబానూ " వింతగా ఉంది. సొంత అన్నదమ్ములనే " తెలబాను " అని పేరు పెట్టి మరి ద్వేషించవచ్చా ? " సమైక్యాంధ్ర " అని నినాదమిస్తూ, " తొక్కలో తెలంగాణ " అని కించపరచవచ్చా ? నిజంగా " సమైక్యవాదం " కోరుకొనే వారయితే... " అన్నదమ్ముల్లారా ! మీ కష్టనష్టాలేంటి ? మీ కష్టనష్టాలను మేం తీరుస్తాం. ఇదివరకు మూడు సార్లు ఇలాగే మాట ఇచ్చి, నిలబెట్టుకోలేకపోయాం. ఈసారి అలా జరుగదు. అన్నీ కచ్చితంగా పరిష్కరించుకొని, కలసి ఉందాం ! " అంటున్నారా ? పోనీ ... తెలంగాణలోని ఒక్క జిల్లాలోకైనా ఒక్కడైనా వచ్చి, ఇక్కడివారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడా ? ఇక్కడి వాళ్ళతో ప్రమేయం లేకుండా మీ ప్రాంతంలో మీరు " సమైక్యవాదం " అంటే... అది నిజంగా సమైక్యవాదం అవుతుందా ? దొంగలు ! దొంగ సమైక్యవాదం ! దొంగ మాటలు
seenu...well done many comments on KCR... to my surprise no comments on Lagapati... R U scared?
ReplyDeleteసరే కెసియార్ బయపడ్డాడు.ఎందుకంటే ఈ ఉద్యమంలో అందరు ప్రజలు ఉన్నారు ఇది నిజమైన ఉద్యమం కాబట్టి. కాని ఆకలికి బయపడి లగడ పాటి తప్పించుకుంటే అక్కడ ఎవ్వరు లేరు. ఎందుకంటే అది లగడపాటి మాత్రమే చేస్తున్న దొంగ ఉద్యమం కాబట్టి.
ReplyDelete@ashok! నిను వీడని పీడను నేనే!
ReplyDeleteతెలబానూ! ఓ తెలబానూ!
సొంతింటికే నిప్పుపెట్టే ఓ తెలబానూ!
కన్నతల్లికే ద్రోహంచేసే ఓ తెలబానూ
సొంత అన్నదమ్ములనే ద్వేషించే ఓ తెలబానూ
కొరివిదయ్యాలకు కోరస్ పాడే ఓ తెలబానూ
శకుని మామ(జయశంకర్), దురహంకారి
దుర్యోధన (కేసీఆర్)మాయలో మెదడు
మొద్దుబారిన ఓతెలబానూ
ఇకనైనా కళ్ళుతెరిచి చూడు
మాతృవందనం చేసుకో
భ్రాతృహననం ఆపుకో
kullu botu andhra
ReplyDeleteitarula koodu dongilinche andhra
ReplyDeletetokka lo telangaana
ReplyDeleteevery dog has it's own day 10 years back "cbn" 5 years back "YSR" now kcr
ReplyDelete" సొంత అన్నదమ్ములనే ద్వేషించే ఓ తెలబానూ "
ReplyDeleteవింతగా ఉంది. సొంత అన్నదమ్ములనే " తెలబాను " అని పేరు పెట్టి మరి ద్వేషించవచ్చా ?
" సమైక్యాంధ్ర " అని నినాదమిస్తూ, " తొక్కలో తెలంగాణ " అని కించపరచవచ్చా ?
నిజంగా " సమైక్యవాదం " కోరుకొనే వారయితే... " అన్నదమ్ముల్లారా ! మీ కష్టనష్టాలేంటి ? మీ కష్టనష్టాలను మేం తీరుస్తాం. ఇదివరకు మూడు సార్లు ఇలాగే మాట ఇచ్చి, నిలబెట్టుకోలేకపోయాం. ఈసారి అలా జరుగదు. అన్నీ కచ్చితంగా పరిష్కరించుకొని, కలసి ఉందాం ! " అంటున్నారా ? పోనీ ... తెలంగాణలోని ఒక్క జిల్లాలోకైనా ఒక్కడైనా వచ్చి, ఇక్కడివారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడా ? ఇక్కడి వాళ్ళతో ప్రమేయం లేకుండా మీ ప్రాంతంలో మీరు " సమైక్యవాదం " అంటే... అది నిజంగా సమైక్యవాదం అవుతుందా ?
దొంగలు ! దొంగ సమైక్యవాదం ! దొంగ మాటలు