Monday, December 21, 2009

ఈ ఏడుపేదో ఇంటిదగ్గరే ఏడవొచ్చుగా...




3 comments:

  1. If you stay awake for 39 hours in straight - you will know whether dreaming a half-naked women on the beach or something else...

    So think of a different humor.

    ReplyDelete
  2. have you read the news bellow this image at (in eenadu i think) least?? i fear u didn't

    if u did so u didnt get such a horrible thought

    ReplyDelete
  3. అయ్యా అజ్ఞాత గారూ మీరు చెప్పింది పాక్షిక సత్యం ... ఆ సదస్సులో పాల్గొన్న వారిలో అత్యధికులు బ్యురోక్రాట్లు ... వారికీ పర్యావరణం మీద ఎంత శ్రద్దో అందరికీ తెలిసిందే ... వీరు పారిశ్రామిక వేత్తల తరపున Lobbying( కాకపట్టడం ) చేస్తుంటారు ... అక్కడ ఉన్నవారిలో పర్యావరణం మీద శ్రద్ధ వున్న వారు అతి తక్కువమంది మాత్రమే ( NGO లు , పర్యావరణ వేత్తలు , రాజేంద్ర పచౌరీ లాంటి వారు ) . ముఖ్యంగా పారిశ్రామిక దేశాల ప్రతినిధులు ( వీరు కూడా బ్యురోక్రాట్లే ) తమకు అనుకూలంగా డిక్లరేషన్లు , ప్రోటోకాల్స్ సిద్దం చేస్తారు ... వీటిని పేద దేశాల చేత అంగీకరించేటట్లు తమ వ్యూహాన్ని సిద్దం చేసుకుని అప్పుడు రంగంలోకి దిగుతారు. ఇలాంటి సదస్సులలో ఒప్పందం కుదిరింది అంటే వారి లాబియింగ్ పనిచేసింది అని అర్ధం ...అలా కాకపోతే పేద దేశాలు వాటి లాబియింగ్ ని అడ్డుకున్నాయని అర్ధం . క్యోటో ప్రోటోకాల్ సంగతి మన అందరికీ తెలిసిందే

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs