Saturday, January 02, 2010

నేనేమో ... ఫాదర్ ఆఫ్ ది తెలంగాణ



13 comments:

  1. దొరానీకల్మొక్తానీబానిసలం

    ReplyDelete
  2. raccha... paupers of telangana - idi caresth.

    ReplyDelete
  3. ది తెలంగాణ సరైన వ్యాకరణం కాదు. వట్టి ’తెలంగాణ’ అని ఉండాలి.

    ReplyDelete
  4. yes it is correct. you predict the future of poor telangana public. all are become to tourcher of kcr. naya nizam aa raha hai. his razakar goondas are now creating bundh,harthal,bhogo andhrawala is now, ofter telangana jawo from your lands. you must wait and see very big reparties are shifted from hyd to thier own places even to save their lives are any where in india like chennai , bengalore. kcr doing most worst political game . not of kcr every politician are doing like these.kaka is king for betriyated political leader in telangana. poor public.they are raiseing like fire .-------ramesh , vijyawada.
    any one have to comment on my comment send direct mail to me rameshsssbd@yahoo.com

    ReplyDelete
  5. వెరసి అందరూ కలిసి టీ ఇడియట్స్ అనవచ్చు

    ReplyDelete
  6. Hw mean is this cartoon... and the commenters who said T idiots.. with this kind of wording hw cm these 2 regions shud be together...

    If Andhra's want samaikya then.. they shud show love not throwing stones at T people and their representatives...and also All A-Idiots shud keep their mouth shut

    ReplyDelete
  7. అక్కడి ప్రజలేమో ఫూల్స్ ఆఫ్ ది తెలంగాణా!

    ReplyDelete
  8. 23 DECEMBER 2008 నుండి 1 JANUARY 2010 దాకా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ బ్లాగు చూడండి..
    http://creativekurrodu.blogspot.com/

    Happy New Year :)

    ReplyDelete
  9. Really super. this post not against 2 telengana people only TRS party leaders. so dont feel mr.Ramesh kiran

    ReplyDelete
  10. మిత్రులు దయచేసి Fools మొదలైన పదాల పక్కన తెలంగాణ అనే పదాన్ని చేర్చి వాడొద్దని ప్రార్థన.

    ReplyDelete
  11. ayyaa,
    me creativity baagundi kaanee...oka praanta prajalandaroo nuchhukunelaa...mee paandityam pradarsinchakandi. Adi manchi paddati kaadu. telangana vudyamamante KCR maatrame anukune moorkhupu vaadana pramaadakaram.
    Sitaram

    ReplyDelete
  12. ఆంధ్ర ప్రదేశ్ కు సంభందించినంత వరకు 2010 కచ్చితంగా "తెలంగాణా నామ" సంవత్సరమే !

    స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం ,
    స్వయం పాలన కోసం ,
    ఆత్మ గౌరవం కోసం ,
    అస్తిత్వం కోసం తెలంగాణా ప్రజలు శతాబ్దాలుగా పరితపిస్తున్నారు .

    1947 ఆగస్ట్ 15 తొలి స్వాతంత్ర్య దినోత్సవ తీపి అనుభూతి తెలంగాణా ప్రజలకు తెలియదు. అప్పుడు వారు నిరంకుశ నిజాం సైన్యంతో , రజాకార్లతో జీవన్మరణ సాయుధ పోరాటం చేస్తున్నారు .

    1948 సెప్టెంబర్ సైనిక చర్య నిజంగా తెలంగాణాను విముక్తం చేసిందో , వారు సాధించిన విజయాలను , వారి ఆకాంక్షలను చిదిమేసిందో ఇంకా చర్చనీయాంశమే .

    అటు -
    ప్రజల చేతుల్లో శత్రువుగా చావాల్సిన లేదా దేశం విడిచి పారిపోవాల్సిన "తర తరాల బూజు నిజం రాజు " హిజ్ ఎక్సలెన్సీ హై నెస్ గా " రాజ ప్రముఖ్ " గా గౌరవాన్నీ , భారత ప్రభుత్వ రక్షణను , రాజ భరణాలనూ పొందుతూ దర్జాగా బతికితే .

    ఇటు -
    తెలంగాణా పోరాట యోధులు జైళ్ళల్లో మగ్గాల్సి వచ్చింది . వారు పేద రైతులకు పంచిన లక్షలాది ఎకరాల భూమి తిరిగి జాగిర్దార్ల పరమైంది . రాష్ట్రం తిరిగి ప్రజా వ్యతిరేకుల హస్తగతమైంది.

    1948 నుంచీ 1952 వరకూ తెలంగాణలో సాగింది స్వపరిపాలన కాదు దాదాపు పరాయి మిలిటరీ పాలన .

    ఆ తరువాత తెలంగాణలో తొలిసారిగా (1952) ప్రజాస్వామిక ఎన్నికలు జరిగి, ప్రజా ప్రభుత్వం ఏర్పడి, తెలంగాణా ప్రజలు పట్టుమని నాలుగేళ్లయినా స్వపరిపాలన , స్వేచ్చా స్వాతంత్ర్యాల రుచి చూడక ముందే మళ్ళీ వారి నోట్లో దుమ్ము కొట్టారు .

    1956 లో "మీది తెలుగే - మాది తెలుగే " అనే జిత్తులమారి నినాదం తో ,
    దగాకోరు ఒప్పందాలతో రెండు రాష్ట్రాల విలీనం జరిగి తెలంగాణా తిరిగి తన అస్తిత్వాన్ని కోల్పోయింది .

    తెలంగాణా ప్రజలు తమ నేలమీద తామే కాన్దీశీకుల్లా ... ఇంకొకరి దయధర్మాలతో బిక్కు బిక్కు మంటూ బతుకీడ్వాల్సిన దుస్తితి ఏర్పడింది .

    విలీనమప్పుడు కుదుర్చు కున్న దగుల్భాజీ ఒప్పందాలన్నీ ఎలా ఉల్లంఘనకు గురయ్యాయో , తెలంగాణా నిధులూ , నీళ్ళూ , వనరులూ , ఉద్యోగాలూ ఎలా దోపిడీకి గురయ్యాయో , తెలంగాణా ప్రజల భాషా సంస్కృతులు , చరిత్ర ఏవిధంగా అవహేళనకు గురయ్యాయో మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు .

    తెలంగాణా ఇప్పుడు
    స్వాతంత్ర్యం కోసం, స్వాభిమానం కోసం, ఆత్మగౌరవం కోసం , న్యాయం కోసం , అస్తిత్వం కోసం పరితపిస్తోంది . అణువణువునా జ్వలిస్తోంది .

    తెలంగాణా ప్రజలు "తమ రాష్ట్రం తమకు కావాలని , తమ నిధులు , తమ వనరులు , తమ ఉద్యోగాలు తమకు దక్కాలని ...నీళ్ళలో తమ వాటా తమకు సక్రమంగా రావాలని , తమ భాషా సంస్కృతులకూ చరిత్రకూ సముచిత గౌరవం వుండాలని కోరుకుంటున్నారు ... తప్ప ఇతర్ల సొమ్మును ఏమీ ఆశించడం లేదు .

    న్యాయం తెలంగాణా ప్రజల పక్షాన వుంది .

    తెలంగానాది ధర్మ యుద్ధం . ధర్మం చర ... సత్యం వద ...!

    తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరుతుంది .

    ప్రాంతాలకు , పక్షపాతాలకు , స్వార్ధానికి , అవకాశవాదానికి అతీతంగా నీతీ నిజాయితీ పరులైన తెలుగువాల్లంతా తెలంగాణా పోరాటానికి సంఘీభావం తెలపాలి .

    సర్వే జనా సుఖినో భవంతు.
    అందరికీ తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలు

    జై తెలంగాణా !
    జై జై తెలంగాణా !!
    ……………….

    తెలంగాణ వేరైతే
    దేశానికి ఆపత్తా?
    తెలంగాణ వేరైతే
    తెలుగుబాస మరుస్తారా?
    ……………………. ప్రజాకవి కాళోజీ

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs