Saturday, May 01, 2010

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఔట్ సొర్సింగ్ కి ఇచ్చేద్దామా ?


3 comments:

  1. అల్ రెడీ ఇటలీమహిళకి ఇచ్చారు కదండి!:)

    ReplyDelete
  2. మనకు ఔట్ సోర్సి౦గ్ కొత్తట౦డీ! మహమ్మదీయులకూ, బ్రిటీషు వాళ్ళకు కొన్ని శతాబ్దాలపాటు ఔట్ సోర్సి౦గ్ చేశా౦ కదా! ఆ మద్య ఓ యాబై ఏళ్ళు చచ్చీ చెడీ పాలి౦చి బరువు మోయలేక, మళ్ళీ ఇటలీ మాత చేతికిచ్చేశా౦ కదా!!ఆ మాత కాళ్ళమీద పడ్డమొక్కటే తక్కువగా మన దౌర్భాగ్యపు నేతలు బతుకుతున్నారు కదా! బానిసత్వపు వాసనలు, వేర్పాటు వాదాలు, ఆత్మని౦ద, పరస్తుతి మన నరనరాన జీర్ణి౦చుకున్నా౦ కదా!!

    ReplyDelete