Tuesday, October 12, 2010

తమ్ముడూ పార్టీ రెడీ ... నేను అధ్యక్షున్ని జయప్రద ఉపాధ్యక్షురాలు నువ్వు కార్యదర్శివి


6 comments:

  1. తెలుగు బ్లాగర్ ల కు చెప్తే సరి
    చాలా మంది పని పాట లేకుండా రాసే సొల్లు బ్లాగ్లు చదవలేక పోతున్నా :))

    ReplyDelete
  2. అపారావు శాస్త్రి, శరత్ కాలం, వాణీ పుత్రుడు కార్యకర్తలుగా ఏకగ్రీవంగా అపాయింట్ చేయబడ్డారు.

    ReplyDelete
  3. @ అజ్ఞాత
    మాతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లయినా ఈ లిస్టులో వుండాలే, మరచిపోయారా? కనీసం ఒక్క పేరయినా వుండాలే!

    ReplyDelete
  4. ముందు మీరు సెటిల్ అయ్యాక రెండో బాచ్ లో పంపుతాము.

    ReplyDelete
  5. పార్టీ గెలిచాక ( ????) , నాకు రక్షణ మంత్రి పదవి కావాలి

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs