Friday, April 29, 2011

భారత రాజకీయనాయకులు ఎంతో గొప్పవాళ్ళు ... వాళ్ళేగాని లేకపోతే మనం ఆల్ప్స్ పర్వతాల దగ్గర పునుకులు బజ్జీలు పిడతకింద పప్పు అమ్ముకుని బతకాల్సి వచ్చేది


4 comments:

  1. అవును కదా, మంచి పాయింటేనుస్మండీ, మాకా ఆలోచనే రాలేదు. అందుకే కదా, మీరు కార్ట్యూనిస్టు అయిందీ ...దేశంలో అవినీతి సదా వర్ధిల్లు గాక.

    ReplyDelete
  2. జోగారావ్‌గారు, శ్రీ గారూ ఇద్దరికీ కృతజ్ఞతలు ... శ్రీ గారూ చెప్పడం మరిచాను నాక్కూడా రాజన్-నాగేంద్ర పాటలంటే ఇష్టం

    ReplyDelete
  3. ఒక్కో ..కార్టూన్ ..ఒక్కో ఆటం బాంబ్ ..

    ReplyDelete