Saturday, May 07, 2011

ఇంతకూ చచ్చినోడు లాడెనేనా ? ... ఎవన్నో ఏసేసి లాడెనే అని జనాన్ని నమ్మిస్తున్నారా ?


2 comments:

  1. అవునటండీ..చచ్చిన సద్దాం కూడా..పది మంది డూపులను పెట్టుకొనే వాడట..
    మరి ఇప్పుడు..డూపా..లాడనా..ఎవరైవుంఠారభ్భ్భా..

    ReplyDelete
  2. సద్దాం, లాడెన్‌లను మీరు గానీ నేను గానీ ఆ మాటకొస్తే ఈ ప్రపంచంలో సాధారణ మానవుడెవడూ ప్రత్యక్షంగా చూసెరుగరు. మీడియాలో కూడా ఆయా దేశాలు విడుదల చేసిన వీడియోటేపులు/ ఫోటోలే మనం చూసుంటాం . మరి లాడెన్‌ను చంపారంటే అది చంపినోడికి తెలియాలి లేదా చచ్చినోడికి తెలియాలి . వీళ్ళిద్దరికీ గాకుండా అమెరికా , పాక్ నాయకులకు తెలియాలి.వాళ్లను చంపామంటే మనం నమ్మాలి అంతే

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs