Wednesday, October 19, 2011

తెలంగాణ ప్రజలను చూస్తే నాకు దుఃఖం పెడేల్మని తన్నుకొస్తుంది... మేము అధికారంలో లేము ... ఉండిఉంటే ఈపాటికి మాబాబుగాడి సొమ్ములా టుపుక్కున తెలంగాణ ఇచ్చేసేవాన్ని


4 comments:

 1. Kevvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv

  ReplyDelete
 2. ఓ మహా పతివ్రతకి క్షమాపణ చెప్పకుండానే ?
  కుదరదంతే !

  ReplyDelete
 3. అద్వాని లాంటి నాయకుడు ఈ విధంగా చౌక బారు తనంగా మాట్లాడటం అనేది రాజకీయ నాయకుల స్వార్ధానికి, బాధ్యతా రాహిత్యానికి ఇదొక ఉదాహరణ.

  ReplyDelete
 4. అద్వాని దుఖం సంగతేమో కానీ
  తెలంగాణా గోసను చూస్తె ...
  తెలంగాణా యువకుల ఆత్మహత్యలు చూస్తే
  ఈ ఆంద్ర లోని సోదర సమైఖ్య ఖ్య ఖ్య వాద భుజంగాలకు మాత్రం నవ్వు వస్తుంది.
  కితకితలు పెట్టినట్టవుతుంది!.
  శాడిజం గుండె లోతుల్లోంచి తన్నుకొస్తుంది
  ఆంద్ర వాళ్ళు అరవ వాళ్ళ పీడను ఎలాగో వదిలిన్చుకున్నారు కానీ
  తెలంగాణా వాళ్ళు ఈ ఆంధ్ర వాళ్ళ పీడను ఎంత గిజగిలలాడినా తన్నుకోలేక పోతున్నారు.
  హా హత విధీ
  ఈ గబ్బిలాల నుంచి మాకు విముక్తి ఎప్పుడురా భగవంతుడా

  ReplyDelete