Monday, November 12, 2012

హైదరాబాద్ బిర్యానీ సాంబార్ అన్నం భలే ఉన్నాయ్ ... మటన్ కుర్మా గురించి ఎంత చెప్పినా తక్కువే ... కాకపోతే ముక్కలు కాస్త పెద్దవిగా కొట్టించారు ... నోటికి ఇబ్బందిగా తగిలాయ్


1 comment: