పుట్టపర్తి సాయిబాబా అంత డబ్బు సంపాదించాడు కాబట్టే రాజకీయ నాయకులు అతని కాలు మొక్కుతున్నారు. షిరిడీ సాయిబాబాని కూడా అంతలా ఎవరూ పూజించలేదు. ఇది డబ్బు భక్తిలా ఉంది కానీ దైవ భక్తిలా లేదు.
సీను గారు, కటిక చీకట్లో దీపమొకటి వెలిగించి అదెంత ప్రకాశవంతంగా వెలుతురు పంచుతుందో గమనించండి - దాని శక్తిని గుర్తించి మనం గౌరవిస్తాం! ఆరిపోకుండా కాపాడుకుంటాం! కాని దీపం కిందనున్న చీకట్లో ఉండిపోయె వారు కొందరుంటారు. షిర్డి సాయిబాబాను కూడా ఆయన బ్రతికుండగా గుర్తించినవారు కొందరే పిడికెడు. విమర్శించిన ప్రజలే ఎక్కువ.
శ్రీరాముడు, శ్రీకృశ్ణుడు... చివరకు శ్రీవేంకటేశ్వరుడు కూడా మనలాంటి మనుషులే... వారి సద్గుణాలతో, సత్ప్రవర్తనతో ఈనాడు దేవుళ్ళుగా పూజించబడుతున్నారు.
ఈనాడు ఎంతోమంది డబ్బు సంపాదిస్తున్నారు - కాని లాభాపేక్షలేకుండా స్థానిక సమాజానికి గుక్కెడు మంచినీళ్ళ సహాయంచేసేవారెందరు? ఒక్క నయా పైసా ఖర్చులేకుండా కటిక బీదవారికి గుండె చికిత్స చేయించే నాదుడెవరు? అలాంటి వారికి ప్రాణదానం చెసే సౌలబ్యం సమకూర్చిన బాబా వారికేమౌతాడు?
ఏమో మీకు తెలియని భగవంతుడు సత్యసాయిలో వారికగుపడుతున్నారేమో - అనాలోచితంగా విమర్శించడం తగదు!
అక్షరం ముక్క రాని మంత్రగాడి దగ్గరకి వెళ్ళి తాయెత్తులు కట్టించుకునేవాళ్ళు కూడా ఉన్నారులే.
ReplyDeleteem samaajamo emo
ReplyDeletesamaajamlo peddha manushula sthayilo unnatuvanti vyakthule ila chesthe kindhi sthai udhyogulaku vellu elanti sandesham isthunnaro ani aasharyam ithundhi naaku.kiran surya
ReplyDeleteపుట్టపర్తి సాయిబాబా అంత డబ్బు సంపాదించాడు కాబట్టే రాజకీయ నాయకులు అతని కాలు మొక్కుతున్నారు. షిరిడీ సాయిబాబాని కూడా అంతలా ఎవరూ పూజించలేదు. ఇది డబ్బు భక్తిలా ఉంది కానీ దైవ భక్తిలా లేదు.
ReplyDelete@praveen koorma
ReplyDeletepaavala nethi meeda petti ammithe 5 paisalu raani neevu vimarshinchatam maaneyi ...vimarshinchalante oka arhata vundaali
స్వాములని ఎందరో లోకాన వెలిసేరు
ReplyDeleteదేవుడే తామని చెప్పుకుని తిరిగేరు
గాలిలో విబూతి ఉంగరాల్ దీసేరు
చిటికలో నా జనుల పూజలందేరు
(వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా పాట)
maya maya anta maya
ReplyDelete(వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా పాట)
ReplyDeletesuper
సీను గారు,
ReplyDeleteకటిక చీకట్లో దీపమొకటి వెలిగించి అదెంత ప్రకాశవంతంగా వెలుతురు పంచుతుందో గమనించండి - దాని శక్తిని గుర్తించి మనం గౌరవిస్తాం! ఆరిపోకుండా కాపాడుకుంటాం! కాని దీపం కిందనున్న చీకట్లో ఉండిపోయె వారు కొందరుంటారు. షిర్డి సాయిబాబాను కూడా ఆయన బ్రతికుండగా గుర్తించినవారు కొందరే పిడికెడు. విమర్శించిన ప్రజలే ఎక్కువ.

- శ్రీధర్