అయ్యా ... Anonymous గారూ నిజమే ... ధాన్యం ధర వై.ఎస్ పెంచాడు ... ఎంత పెంచాడు ... క్వింటాళ్ళకు 50 రూపాయలు ... మరి బియ్యానికి ... క్వింటాళ్ళకు 2200 రూపాయలు పెంచాడు ... అటు రైతుకూ లాభం లేదు ... ఇటు వినియోగధారునికీ లాభం లేదు ... మధ్యలో దళారులకి లాభం ... ఇదేనా పరిపాలన ... రెండింటి మధ్యా ఏమైనా సారూప్యత ఉందా ? ఇప్పుడు మీకొక ప్రత్యక్ష ఉదాహరణ చెపుతాను ... సాధారణంగా 5 గురు సభ్యులు గల కుటుంబానికి నెలకు 40 కే. జి ల బియ్యం కావాలి ... రేషన్ దుకాణంలో ఆ కుటుంబానికి 20 కే.జి ల బియ్యం మాత్రమే ఇస్తారు (5 గురు * 4 కే .జి లు = 20 కే .జి లు ) . చంద్రబాబు హయాం లో కిలో బియ్యం 5.25 రూపాయలు. అంటే రేషన్ దుకాణంలో వారికొచ్చే 20 కే .జి లు తీసివేయగా బహిరంగ మార్కెట్ లో వారు అదనంగా 20 కే.జి లు కొనవలసి ఉంది ... ఆ సమయంలో బియ్యం బహిరంగ మార్కెట్ ధర కే.జి 10 రూపాయలు మాత్రమే ... అంటే అదనంగా ఆ కుటుంభం 200 రూపాయలు ఖర్చుచేస్తే సరిపోతుంది ... మొత్తం ఖర్చు 105.00 + 200.00= 305.00 . కానీ ఇప్పుడు 20 కే .జి లకు 40 రూపాయలు( రేషన్ బియ్యం ధర) ... అదనంగా 20 కే .జి లకు 600 రూపాయలు( బహిరంగ మార్కెట్ ధర కనీసం కే .జి 30.00 ) ... మొత్తం 40.00 + 600.00 = 640.00 ... అంటే వై.ఎస్ హయాం లో బియ్యం ధరకూ , చంద్రబాబు హయాం లో బియ్యం ధరకూ 100% తేడా కనిపిస్తుంది... అంటే దాదాపు 300.00. వై .ఎస్ ఇచ్చే రెండు రూపాయల బియ్యంతోనే జనం బతికేస్తున్నారా ?
దాన్యం ధర పెంచింది కూడా జగన్ బాబె.
ReplyDeleteఅయ్యా ... Anonymous గారూ నిజమే ... ధాన్యం ధర వై.ఎస్ పెంచాడు ... ఎంత పెంచాడు ... క్వింటాళ్ళకు 50 రూపాయలు ... మరి బియ్యానికి ... క్వింటాళ్ళకు 2200 రూపాయలు పెంచాడు ... అటు రైతుకూ లాభం లేదు ... ఇటు వినియోగధారునికీ లాభం లేదు ... మధ్యలో దళారులకి లాభం ... ఇదేనా పరిపాలన ... రెండింటి మధ్యా ఏమైనా సారూప్యత ఉందా ? ఇప్పుడు మీకొక ప్రత్యక్ష ఉదాహరణ చెపుతాను ... సాధారణంగా 5 గురు సభ్యులు గల కుటుంబానికి నెలకు 40 కే. జి ల బియ్యం కావాలి ... రేషన్ దుకాణంలో ఆ కుటుంబానికి 20 కే.జి ల బియ్యం మాత్రమే ఇస్తారు (5 గురు * 4 కే .జి లు = 20 కే .జి లు ) . చంద్రబాబు హయాం లో కిలో బియ్యం 5.25 రూపాయలు. అంటే రేషన్ దుకాణంలో వారికొచ్చే 20 కే .జి లు తీసివేయగా బహిరంగ మార్కెట్ లో వారు అదనంగా 20 కే.జి లు కొనవలసి ఉంది ... ఆ సమయంలో బియ్యం బహిరంగ మార్కెట్ ధర కే.జి 10 రూపాయలు మాత్రమే ... అంటే అదనంగా ఆ కుటుంభం 200 రూపాయలు ఖర్చుచేస్తే సరిపోతుంది ... మొత్తం ఖర్చు 105.00 + 200.00= 305.00 . కానీ ఇప్పుడు 20 కే .జి లకు 40 రూపాయలు( రేషన్ బియ్యం ధర) ... అదనంగా 20 కే .జి లకు 600 రూపాయలు( బహిరంగ మార్కెట్ ధర కనీసం కే .జి 30.00 ) ... మొత్తం 40.00 + 600.00 = 640.00 ... అంటే వై.ఎస్ హయాం లో బియ్యం ధరకూ , చంద్రబాబు హయాం లో బియ్యం ధరకూ 100% తేడా కనిపిస్తుంది... అంటే దాదాపు 300.00. వై .ఎస్ ఇచ్చే రెండు రూపాయల బియ్యంతోనే జనం బతికేస్తున్నారా ?
ReplyDelete>> "వై .ఎస్ ఇచ్చే రెండు రూపాయల బియ్యంతోనే జనం బతికేస్తున్నారా ?"
ReplyDelete'వై.ఎస్ ఇవ్వటం' ఏమిటి? బాబైనా, వైఎస్సైనా ఆ రెండ్రూపాయలు తీసేస్తే కిలో బియ్యానికయ్యే మిగిలిందంత వాళ్ల జేబులోంచేమీ ఇవ్వటం లేదు. జనాల సొమ్మే.