సద్దాం, లాడెన్‌లను మీరు గానీ నేను గానీ ఆ మాటకొస్తే ఈ ప్రపంచంలో సాధారణ మానవుడెవడూ ప్రత్యక్షంగా చూసెరుగరు. మీడియాలో కూడా ఆయా దేశాలు విడుదల చేసిన వీడియోటేపులు/ ఫోటోలే మనం చూసుంటాం . మరి లాడెన్‌ను చంపారంటే అది చంపినోడికి తెలియాలి లేదా చచ్చినోడికి తెలియాలి . వీళ్ళిద్దరికీ గాకుండా అమెరికా , పాక్ నాయకులకు తెలియాలి.వాళ్లను చంపామంటే మనం నమ్మాలి అంతే
అవునటండీ..చచ్చిన సద్దాం కూడా..పది మంది డూపులను పెట్టుకొనే వాడట..
ReplyDeleteమరి ఇప్పుడు..డూపా..లాడనా..ఎవరైవుంఠారభ్భ్భా..

ReplyDelete