Pakistan didn't help US in this operation. US just send a team (Navy seal 6 team) there and they finished the job. Even pakistani officials are unaware of what is happening until everything is done.
మీ విశ్లేషణ తో పూర్తిగా ఏకీభవిస్తాను. అమెరికా చేసిన తెలివైన పని ఏక పక్ష నిర్ణయం తీసుకుని ఒక దుష్టుడ్ని మట్టు పెట్టడం. మనకు ఎన్నో ఫాక్షను సినిమాలు వస్తున్నాయి. అందులో హీరో చట్టం తో పని లేకుండా స్వయంగా విలన్లను అంతం చేయడం. అది నిజ జీవితం లో జరిగితే మన దేశం ఎప్పుడో బాగు పడేది.
యిప్పుడు లాడెన్ అనేదుష్టుడిని ఏకపక్షంగా చంపినందుకు సంతోషిస్తున్నాము. మరి భగత్‌సింగ్, సుభాష్ సంద్రబోస్ లాంటి వారు ఆమెరికాకు వ్యతిరేకులయివుంటే, దేశాల సార్వభౌమాధికారాలను ధిక్కరించడం కరెక్టే అంటారా? అమెరికా పాకిస్తాన్ యొక్క సార్వభౌమాధికారాన్ని దిక్కరింసినా క్కిక్కురుమనుకుండా వున్నకారణమల్లా ఒక్కటే, భారత్ మీద దాడిచేయాలంటే ఆమెరికా సైనికిసహాయాలు పాకిస్తానికి అవసరం.
మీరే కనుక అమెరికా, మీద లాడెన్‌లా 9/11 లాంటి ఉగ్రవాదదాడులు చేశారనుకోండి, గ్వేటోనోమోలో అమెరికా ఆతిథ్యానికి పంపడానికి మాకు ఏ అభ్యంతరమూ ఎవరికీ వుండదు. పాకిస్థాన్ మీద ఉగ్రవాద దాడి చేసినా ఆయనకు ఇస్లామాబాద్ ఆతిథ్యం ఇప్పించడానికీ మాకు అభ్యంతరం వుండదు. ఇక మీరే అన్వయించుకోండి, పాయింట్ అర్థమయ్యిందనుకుంటా.. వాసవ్య గారు.
yes.. exactly... laden champe thelive thappa.. bathike thelivi ledu...
ReplyDeletebad luck to laden.... america nakka toka tokkendi....
ReplyDeletegood analysis !
ReplyDeletecorrect. చెత్త ఇండియా
ReplyDeleteAnonymous..
ReplyDeleteindia chetta di kadu..akkada palana vyavastha baledu.. daniki india chetha ani anvasaram ledu..
-- geeta
Pakistan didn't help US in this operation. US just send a team (Navy seal 6 team) there and they finished the job. Even pakistani officials are unaware of what is happening until everything is done.
ReplyDeleteమీ విశ్లేషణ తో పూర్తిగా ఏకీభవిస్తాను. అమెరికా చేసిన తెలివైన పని ఏక పక్ష నిర్ణయం తీసుకుని ఒక దుష్టుడ్ని మట్టు పెట్టడం. మనకు ఎన్నో ఫాక్షను సినిమాలు వస్తున్నాయి. అందులో హీరో చట్టం తో పని లేకుండా స్వయంగా విలన్లను అంతం చేయడం. అది నిజ జీవితం లో జరిగితే మన దేశం ఎప్పుడో బాగు పడేది.
ReplyDelete:)
ReplyDeleteయిప్పుడు లాడెన్ అనేదుష్టుడిని ఏకపక్షంగా చంపినందుకు సంతోషిస్తున్నాము. మరి భగత్‌సింగ్, సుభాష్ సంద్రబోస్ లాంటి వారు ఆమెరికాకు వ్యతిరేకులయివుంటే, దేశాల సార్వభౌమాధికారాలను ధిక్కరించడం కరెక్టే అంటారా? అమెరికా పాకిస్తాన్ యొక్క సార్వభౌమాధికారాన్ని దిక్కరింసినా క్కిక్కురుమనుకుండా వున్నకారణమల్లా ఒక్కటే, భారత్ మీద దాడిచేయాలంటే ఆమెరికా సైనికిసహాయాలు పాకిస్తానికి అవసరం.
ReplyDeleteI must acknowledge that I posted your post on my face book wall
ReplyDeleteFew people liked it
Thank you
మీరే కనుక అమెరికా, మీద లాడెన్‌లా 9/11 లాంటి ఉగ్రవాదదాడులు చేశారనుకోండి, గ్వేటోనోమోలో అమెరికా ఆతిథ్యానికి పంపడానికి మాకు ఏ అభ్యంతరమూ ఎవరికీ వుండదు. పాకిస్థాన్ మీద ఉగ్రవాద దాడి చేసినా ఆయనకు ఇస్లామాబాద్ ఆతిథ్యం ఇప్పించడానికీ మాకు అభ్యంతరం వుండదు. ఇక మీరే అన్వయించుకోండి, పాయింట్ అర్థమయ్యిందనుకుంటా.. వాసవ్య గారు.
ReplyDeleteThanQ ... Shiva Rahesh garu
ReplyDeletewell said.....
ReplyDeleteమీ కార్టూన్లు భలే వుంటాయండీ..ఫాలో అవడం మొదలు పెట్టాక ఇంకా నచ్చేశాయి..
ReplyDeleteఅనురాథ గారూ ... థాంక్సండీ
ReplyDelete