అసలే గాంధీల మెట్టినింటి కోడలు పైగా సోనియమ్మకు ప్రిస్టేజ్ ఒకటి ఏడ్చింది కదా అందుకు ఒప్పుకోదు . మరి మన బుడ్డోడు ఊరుకుంటాడా ? ఊరుకోడు ... అసలే తొడ గొట్టే వంశం ... సంవత్సర కాలంగా ఠపీ ఠపీ మని తొడ గొట్టినా ఆమె పట్టించికోవడంలేదు (పట్టించుకోనట్టు నటిస్తుంది ... కానీ లోలోన అది ఉందిలెండి) . వీళ్ళిద్దరి మధ్య పాపం రాష్ట్ర కాంగ్రెస్ నలిగిపోయి మంచమెక్కింది . ఈ సమస్యను కాలమే పరిష్కరించాలి . అంతవరకూ మనదరం నిమిత్తమాత్రులమే
పోనీ..సోనియమ్మ ఆ..ముక్యమంత్రి పదవేదో ..జగన్ మొహాన పడేస్తే సరిపోతుంది కదా..ఎదవ నూసెన్సులు ..ఎందుకు..ఆడూ ఓ అయిదేళ్ళు సరదాగా ముక్యమంత్రాట ఆడుకుని పోతాడు..
ReplyDeleteఇప్పుడు..కి..కి..కి..రణ్ ఏం ఊడబొడుస్తున్నాడు గనక..

ReplyDelete