Sunday, November 22, 2009

నేను కూడా సి.ఎం రేసులో ఉన్నాను : సత్తిబాబు


2 comments:

  1. సత్తిబాబు సి.ఎం ఐతే భార్య ,బావమరిది ,తమ్ముడు కలసి మొత్తం రాష్ట్రాన్నే దోచేస్తారు .ఇక ఏమీ మిగలదు.

    ReplyDelete
  2. రాధిక గారు నిజం చెప్పారు. ఇక్కడ మా జిల్లాలో వీడి మేనల్లుడిదే హవా. వీడి గురించి మీ వరకు రాదు. ఎన్ కౌంటర్, కాగడా లాంటి పత్రికలు లేకపోవడంతో వీడి భాగోతం బయటకు రావట్లేదు. మామూళ్ళ పత్రికలకు, మీడియావాళ్ళకు రాసే దమ్ములేదు. సారా వ్యాపారం అధికారం గురించే చేస్తున్నానని చెప్పుకున్నాడు టీవీ ఇంటర్వ్యూలో. ఇలాంటి వాళ్ళ పాలనలో వున్నందుకు మనమంతా సిగ్గుపడాలి.

    ReplyDelete