Sunday, December 13, 2009

తెలంగాణ అయితే ఏంటీ ... సమైఖ్యాంధ్ర ఐతే ఏంటి??



4 comments:

  1. మాది మిడిల్ క్లాస్ ఫామిలీయే కానీ బండికి పెట్రోల్ ఖర్చని షాపుకు సైకిల్ మీద వెళ్తుంటాను. ప్రత్యేక తెలంగాణా వచ్చినా, రాకపోయినా నేను షాపుకి వెళ్ళేది సైకిల్ మీదే. తెలంగాణా, సమైక్యాంధ్రల వల్ల మిడిల్ క్లాస్ జీవితాలు కూడా మారవు కదా. అయినా మొన్న నేను షాపుకు వెళ్తోంటే దారిలో రాజకీయ పార్టీల కార్యకర్తలు కొట్టడానికి వచ్చారు.

    ReplyDelete
  2. మన లాంటి వాళ్ళకోసమే ఈ టపా

    ReplyDelete
  3. మొన్న గూండాలు వెళ్ళిపోయిన తరువాత అందరూ షాపులు తెరిచారు. షాపులు ముయ్యడం ఒక్కడికి కూడా ఇష్టం లేదు.

    ReplyDelete