Friday, May 28, 2010

పిలిచి పిల్లనిచ్చినందుకు నాకీ శాస్తి జరగాల్సిందే.


4 comments:

  1. రక్షించుకునే ప్రయత్నం చేసింది పార్టీనా.. పదవినా! ;-)

    ReplyDelete
  2. మీరు మరీ అంత నిర్మొహమాటంగా అడిగితే ఎలా అండి మధురవాణి గారూ?

    ReplyDelete
  3. ముమ్మాటికీ పార్టీనే రక్షించారు లేదంటే ఇప్పుడు పార్టీలో ఉన్నవారంతా కలిసి వేరే పార్టీ పెట్టేసేవారే.... ఆ పెట్టే పార్టీ గెలుస్తుందా, కూలుంతుందో వేరే విషయం.

    ReplyDelete
  4. ఆ రోజున చంద్రబాబు తో పాటు, దగ్గుబాటి, హరిక్రిష్ణ, బాలక్రిష్ణ లతో పాటు అందరు కుటుంబ సభ్యులు కలసి తీసుకొన్న నిర్ణయమే అది, పార్టీ చీలకుండా ఉండటం కోసం. ఇప్పుడు దగ్గుబాటి లాంటి వాళ్లు వెరే కహానీలు చెబ్తారనుకోండి అది వేరే విషయం.
    ఆ రోజున వాళ్లు ఆ నిర్ణయం తీసుకోకపోతే, అశొక్ గజపతిరాజు నేతృత్వం లో పార్టీ రెండుగా ఎటూ చీలేది, తప్పని సరి అయి, అందరూ అవును అంటేనే తీసుకొన్న నిర్ణయం చంద్రబాబు ఒక్కడే తీసుకొన్నట్లు, తనేదో ఒక్కడే ద్రోహం చేసినట్లు ఇప్పుడు చెప్పటం ముఖ్యం గా కాంగీ వాళ్లు మరియు పురంధేస్వరి అండ్ కంపెనీ చెప్పే ఓ రాజకీయపు అబద్దం అంతే!!

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs