Thursday, September 09, 2010

కౌన్ బనేగా ఆంధ్రా సి.ఎం ... ఇదిగో ఇక్కడ


7 comments:

  1. పురంధరేశ్వరి లేక గీత రెడ్డి ఖాయం అనుకుంటున్నారు

    ReplyDelete
  2. మీ వోటింగ్ విధానం లో మరి యొక ఆప్క్షను అవసరమని మీకు అనిపించలేదా. ఆది లేకుండా మీ పొలింగ్ మరియొక ఇవియమ్ కాగలదు. దయచేసి మరో బటన్, ఇతరులు అని ఆడ్ చేయండి.

    ReplyDelete
  3. పురంధరికి నోటినుండా పళ్ళున్నాయి కాని, సపోర్ట్ లేదు. గీతారెడ్డికి లగ్జరీ వాల్యూ నున్నా బుర్ర ఖాళీ. వసూల్ రాజా చిరంజీవి అయ్యే ప్రశ్నేలేదు, స్వ్సంతపార్టీ వాళ్ళే బాదేస్తారు. కె.సి.ఆర్ కాంగ్రెస్లో దూకి సి.ఎం అయి చెన్నారెడ్డి చరిత్ర తిరగచూపుతాడని అనుకుంటున్నా.

    ReplyDelete
  4. చిరు & జగన్ - కేతిగాల్లు!

    పురన్: రెడ్డి కాదు, తెలంగాణ కాదు - అంత వీజీ కాదు.

    గీతా: రెడ్డి/దళిత + తెలంగాణ - కొంత వీజీ

    జైపాల్: రెడ్డి + టెలంగానా - శానా వీజీ (కాపోతే పొలిటికల్ గా కుంచెం వీకు అంతే)

    ReplyDelete
  5. amma!maaku theliyadanukunnaaraa?mukhamu theliyani aa 5 va vyakthE mana c.m.(maatho kuuda raajekeeyamaa!)

    ReplyDelete
  6. అంటే రోషయ్య పనికిరాడని మీరే తేల్చేసారా? రోషయ్యే కొనసాగుతాడు అనే ఆప్షన్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేదేమో. నా అంచనా ప్రకారం రోషయ్యను ఇప్పట్లో తియ్యరు.
    ఇక జగన్ వ్యవహారం పై నేనొక పొస్ట్ రాసాను నా బ్లాగ్: http://dare2questionnow.blogspot.com/ లో చూడగలరు.

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs