Friday, January 21, 2011

నువ్వేదో పోటుగాడివని ... తెలంగాణ తెస్తావని ... మమ్మల్ని ఉద్దరించేస్తావని నీతో నడిచాం ... పిట్ట కథలు సొల్లు కబుర్లు తప్ప నీతాన ఏమీ లేదు ...


4 comments:

  1. చెత్త కార్టూన్స్. పనికిమాలిన క్వాలిటీ లేని పక్షపాత కార్టూన్స్. నీ కార్టూన్స్ లో పక్ష పాతం చూపిస్తూ నువ్ నేర్చిన విద్యని, నలుగురికి నచ్చిన విద్యని అపహాస్యం చేస్తున్నావ్..

    ReplyDelete
  2. ఒకేళ నిజంగా తెలంగాణా వస్తే ఆళ్ళు ఎవరికి ఓటు వెయ్యాలి?
    తల్లి తెలంగాణా పార్టీ కా? (ఇజయ చాంతమ్మ)
    చెల్లి తెలంగాణా పార్టీ కా? (కెసిఆర్ కూతురు= అప్పటికి నాన్న కి ఎన్నుపోటు పొడుస్తాది)
    అన్న తెలంగాణా పార్టీ కా? (గద్దరన్న)
    అక్క తెలంగాణా పార్టి కా? (విమలక్క)
    చాత్ గియేమి కాదురా భాయ్, అడవిలో అన్న లకి ఇచ్చేద్దాం, తుపాకి రాజ్యంలో సల్లంగా ఉందాం. మనోళ్ళు మనల్ని దోసుకోవాలె, గీ నడుమ గీ దొర ఏందిరో య్, ఆని దూకుడు ఏందిరోయ్?

    ReplyDelete