Monday, May 30, 2011

రోగం బాగా ముదిరిపోయింది రెడ్డిగారూ ... ఇప్పటికే చాలా ఆలస్యమైంది ... పక్క వీధిలో మంచి స్పెషలిస్ట్ ఉన్నాడు ... అక్కడ ట్రీట్‌మెంట్ ఇప్పించండి దెబ్బకు లేచికూర్చుంటాడు


2 comments:

  1. పోనీ..సోనియమ్మ ఆ..ముక్యమంత్రి పదవేదో ..జగన్ మొహాన పడేస్తే సరిపోతుంది కదా..ఎదవ నూసెన్సులు ..ఎందుకు..ఆడూ ఓ అయిదేళ్ళు సరదాగా ముక్యమంత్రాట ఆడుకుని పోతాడు..
    ఇప్పుడు..కి..కి..కి..రణ్ ఏం ఊడబొడుస్తున్నాడు గనక..

    ReplyDelete
  2. అసలే గాంధీల మెట్టినింటి కోడలు పైగా సోనియమ్మకు ప్రిస్టేజ్ ఒకటి ఏడ్చింది కదా అందుకు ఒప్పుకోదు . మరి మన బుడ్డోడు ఊరుకుంటాడా ? ఊరుకోడు ... అసలే తొడ గొట్టే వంశం ... సంవత్సర కాలంగా ఠపీ ఠపీ మని తొడ గొట్టినా ఆమె పట్టించికోవడంలేదు (పట్టించుకోనట్టు నటిస్తుంది ... కానీ లోలోన అది ఉందిలెండి) . వీళ్ళిద్దరి మధ్య పాపం రాష్ట్ర కాంగ్రెస్ నలిగిపోయి మంచమెక్కింది . ఈ సమస్యను కాలమే పరిష్కరించాలి . అంతవరకూ మనదరం నిమిత్తమాత్రులమే

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs