Monday, May 09, 2011

తింగరి నాయాల ... ఈ మాత్రం దానికి లైట్స్ ఆర్పాలా ?


6 comments:

  1. రాజకీయాలలో చేరడానికి కోచింగ్ సెంటర్స్ యేమైనా ఉన్నయాండీ..అర్జంటుగా చెప్పరూ..లేపోతే దాన్లోనూ..డొనేషన్ల దోపిడీకి గురి కావల్సి వస్తుంది..

    ReplyDelete
  2. కోచింగ్ సెంటర్స్ అంటూ ఏమీ లేవండీ ... వారసత్వ సెంటర్సు ఉన్నాయ్ ... అవి తమ వారసులకు దగ్గరుండి కోచింగ్ ఇస్తాయ్ ... మిగతావాళ్ళు కిందనుండి పైకి రావడమే( కష్టపడి కాదు ... పక్కోన్ని తొక్కేసి)

    ReplyDelete
  3. రేపు మీరో సినీ స్టారైతే దగ్గరుండి కోచింగ్ ఇవ్వరల్లె వుంది..మీ వారసులకు..కింది నుండి పైకిరా..అంటారనుకుంటా..

    ReplyDelete
  4. నాకు సినీ స్టార్ అయ్యేంత సీన్ లేదండి ... ఒకవేళ ఉన్నా అలా చేయను . ఎందుకంటే ఇంతకు మునుపు నా రాతలు, వివిధ బ్లాగులలో నా కామెంట్సే ఋజువు. ఇక మన సినీ రంగంలో వారసులు ఎలా ఉన్నారో తెలుసుగదా ... అందరూ *** . అది కూడా నాతో చెప్పించాలని చూడొద్దు

    ReplyDelete
  5. సరదాకి అన్నా..సారీ..
    పోన్లెండి..తినగ తినగ వేము ..అని యెవరో పోస్ట్..వేసారుగా..

    ReplyDelete
  6. సరదాకి అన్నా..సారీ..
    పోన్లెండి..తినగ తినగ వేము ..అని యెవరో పోస్ట్..వేసారుగా..

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs