Wednesday, August 03, 2011

చూడు అనంత్ ... ఇక్కడ పార్టీకి ఎవరు సేవ చేసారనేది కాదు ముఖ్యం ... ఓబుళాపురం గనులను ఎంత సమర్ధవంతంగా ఉపయోగించుకున్నామనేదే పాయింటు ... ప్రతిపక్షాలకు - రెడ్డి బ్రదర్స్‌కు - గవర్నర్‌కు ఎవరి వాటాలు వాళ్ళకి అందాలి


2 comments:

  1. మీరు తెలుగుదేశం అని తెలిసాక, ఏడుపులా వుంది తప్ప పంచ్ వుండటం లేదు.

    ReplyDelete
  2. నేను తెలుగుదేశమని మీతో చెప్పానా !? ...ఎవడో ఏదో కామెంట్ రాస్తే(నేను తెలుగుదేశమని) దానికి నాదా బాధ్యత? నా బ్లాగు చూడడం చూడకపోవడం మీ ఇష్టం ... రాయడం నాహక్కు ... ఒకవేళ రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ? ... అప్పుడు కూడా ఇలానే రాస్తా . అంతే అంతకు మించి No more arguments .

    ReplyDelete