Friday, August 05, 2011

కంగ్రాట్స్ ... దత్తాత్రేయ గారూ ... సోనియా గాంధీలాంటి VP కి సారీ VIPకి ఆపరేషన్ చేసే భాగ్యం దక్కింది ... మీరెంతో అదృష్టవంతులు ... ఒకరకంగా చెప్పాలంటే భారతదేశ భవిష్యత్తును కొన్ని గంటలపాటు మీ చేతిలో పెట్టాడు ఆ భగవంతుడు


10 comments:

  1. ఇంత పొడవైన టైటిల్స్ అవసరమా? సొంత పబ్లిసిటీ కోసం జనాన్ని ఆకర్షించడానికి పెట్టిన టైటిల్ అనుకుంటారు.

    ReplyDelete
  2. మీరు టైటిల్ గురించి కాకుండా కార్టూన్ గురించి కామెంట్ రాసుంటే బాగుండేది ... అంత పొడుగు టైటిల్ పెట్తడం అవసరమే ... కంటిన్యుటీ చెడిపోకుండా ఉందడం కోసం అది అవసరం... Any how thanks all of U

    ReplyDelete
  3. కాంగ్రెస్‍ను కాపాడుతూ వస్తోంది ఆంధ్రులే,ఇప్పుడు కాంగ్రెస్ అధిదేవతను కాపాడిందీ ఆంధ్రుడే.బాధాకరమైన విషయమేమిటంటే కాంగ్రెస్‍వల్ల,కాంగ్రెస్ అధిదేవత వల్ల నష్టపోతున్నదీ,బాధలు పడుతున్నదీ ఆంధ్రులే.వీళ్ళు ఆంధ్రులు కాదు అంధేరాలే!

    ReplyDelete
  4. @ VIjayamohan
    అవునండీ మీరు చెప్పింది నిజమే ... ఈ నిజాన్ని ఆంధ్రులు ఎప్పుడు గుర్తిస్తారో ?

    ReplyDelete
  5. It is more appropriate to say

    కాంగ్రెస్‍ను కాపాడుతూ వస్తోంది ఆంధ్ర రెడ్డులే!?

    What you think? Don't you know powerful AP MPs and MLAs are Reddies. And they fund the election of other MPs and MLAs for Congress. Next Kamma play the role.

    This is not a Caste comment. But the reality. If you don't realize the underlying cause, then face it.

    ReplyDelete
  6. Ee praveen sarma evaro kani...paniki rani comments pettadam lo mundu untadu

    ReplyDelete