Thursday, September 02, 2010

' రాజా ఆఫ్ కరప్షన్ ' కు శ్రద్ధాంజలి


17 comments:

  1. రాజశేఖరరెడ్డి బంధువులందరూ పారిశ్రామికవేత్తలే. జగన్ ముఖ్యమంత్రైతే వాళ్లందరినీ మేపుతాడు.

    ReplyDelete
  2. ఏంచేస్తాం అనాలసిస్ మనకు ఛాన్స్ రాకపోయె.

    ప్రవీణ్ నువ్వు కూడా ఒక జెండా కర్ర ఎత్తు, నీకూ ఎమైనా అడుగు బొడుగు దొరుకుతుందేమో.

    ReplyDelete
  3. LIKE CHAKIREVU why you didn't analysis TDP/babu etc.

    ReplyDelete
  4. and GK guy, ccb rao is also doing the same thing.

    ReplyDelete
  5. మా తాతయ్యకి కూడా గ్రాఫైట్ గని ఉండేది. సాగులో లేని వ్యవసాయ భూమిలో గ్రాఫైట్ దొరికితే తవ్వి రాజమండ్రికి ట్రాన్స్పోర్ట్ చేశారు. ఆ గ్రాఫైట్ నాణ్యమైనది కాకపోవడంతో ఎక్కువ ధర రాలేదు. జగన్ బంధువులు అలా కాదు. గనులు ఉన్న ప్రాంతాలని హెలికాప్టర్లతో ఏరియల్ సర్వేలు చేస్తారు. నాకు తెలిసిన ఒక లాయర్ గారి బంధువులు ఇలాగే హైదరాబాద్ లో హెలికాప్టర్ అద్దెకి తీసుకుని ఖమ్మం జిల్లాలో ఏరియల్ సర్వే చేశారు.

    ReplyDelete
  6. @praveen
    నువ్వు సంపాయించు, హెలికాప్టర్ల ఏరియల్ సర్వే దేశమంతా చేపించు. ఎవరుకాదన్నారు?

    ReplyDelete
  7. హెలికాప్టర్లు అద్దెకి తీసుకునేంత డబ్బు లేదు మా దగ్గర. మా పట్టణానికి దగ్గరలోనే పొందూరు ప్రాంతంలో మాంగనీస్ లాంటి ఖనిజాలు ఉన్నాయి. అది మైదాన ప్రాంతం. అక్కడ వ్యవసాయ భూముల కిందే ఖనిజాలు దొరుకుతాయి. కొంత మంది స్మగ్లర్లు మట్టి తీసుకెళ్తాం అని చెప్పి రైతులకి డబ్బులు ఇచ్చి వాళ్ల పొలాల నుంచి మట్టి తీసుకెళ్లి శుద్ధి చేసి కొన్ని రకాల ఖనిజాలు వెలికి తీస్తారు. ఆ విషయం తెలియని రైతులు తక్కువ ధరకే మట్టిని అమ్మేస్తారు.

    ReplyDelete
  8. అందులో నువ్వుగాని వున్నావేమిటి ప్రవీణ్? నీకెలా తెలుసబ్బా ఇవన్నీ.

    ReplyDelete
  9. పేపర్ లో వార్తలు వచ్చాయి. ట్రాక్టర్లలో మట్టి తీసుకెళ్లేవాళ్లు ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకపోవడంతో విలేఖరులకి అనుమానాలు వచ్చాయి.

    ReplyDelete
  10. Awesome...!! kukka chavu chachhaadu....!!!

    ReplyDelete
  11. chi chi e roju kuda vadhalaru... eamduku chanipOyina vaari mIdha imta paga... finally he not killed great NTR..

    ReplyDelete
  12. chanipoina valla gurinchi edo okati vaagadam mana saampradayam kadu

    ReplyDelete
  13. poyinolladaru manchollu...vunnollu poyinolla teepi guruthulu....anthaa voka brama..midya.

    ReplyDelete
  14. బతికున్నప్పుడు మనిషిని తిట్టి చనిపోయిన తరువాత ధర్మాత్ముడిని చెయ్యడం మన సంప్రదాయం కదా. పరిటాల రవి, మద్దిలచెరువు సూరిలలాగే రాజశేఖరరెడ్డి కూడా ఒక ఫాక్షనిస్ట్. పరిటాలకి, సూరికి లేని గౌరవం రాజశేఖరరెడ్డికి ఎందుకు? ఒక ఫాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయినంతమాత్రాన అతని పాపాలు కడుగుకుపోతాయా?

    ReplyDelete
  15. దొంగ ఖర్మ అప్పుడప్పుడు కొంచెం నిజాలు మాట్లాడుతుంటాడు. :))

    ReplyDelete
  16. Well said Praveen(This is applicable in this context alone)...Cheers Seenu gaaru....!!!

    ReplyDelete
  17. teluguloO oka mutaka sameta undi.tellaArlu free gaA eEdoO cheEsi venakaAla maA tammudu unnadanta. naA koduku nannu follow avutunnaAdu eEmannaA migiliteE vaAdu choosukuntaAdu.

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs