పురంధరికి నోటినుండా పళ్ళున్నాయి కాని, సపోర్ట్ లేదు. గీతారెడ్డికి లగ్జరీ వాల్యూ నున్నా బుర్ర ఖాళీ. వసూల్ రాజా చిరంజీవి అయ్యే ప్రశ్నేలేదు, స్వ్సంతపార్టీ వాళ్ళే బాదేస్తారు. కె.సి.ఆర్ కాంగ్రెస్లో దూకి సి.ఎం అయి చెన్నారెడ్డి చరిత్ర తిరగచూపుతాడని అనుకుంటున్నా.
అంటే రోషయ్య పనికిరాడని మీరే తేల్చేసారా? రోషయ్యే కొనసాగుతాడు అనే ఆప్షన్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేదేమో. నా అంచనా ప్రకారం రోషయ్యను ఇప్పట్లో తియ్యరు. ఇక జగన్ వ్యవహారం పై నేనొక పొస్ట్ రాసాను నా బ్లాగ్: http://dare2questionnow.blogspot.com/ లో చూడగలరు.
పురంధరేశ్వరి లేక గీత రెడ్డి ఖాయం అనుకుంటున్నారు
ReplyDeleteమీ వోటింగ్ విధానం లో మరి యొక ఆప్క్షను అవసరమని మీకు అనిపించలేదా. ఆది లేకుండా మీ పొలింగ్ మరియొక ఇవియమ్ కాగలదు. దయచేసి మరో బటన్, ఇతరులు అని ఆడ్ చేయండి.
ReplyDeleteపురంధరికి నోటినుండా పళ్ళున్నాయి కాని, సపోర్ట్ లేదు. గీతారెడ్డికి లగ్జరీ వాల్యూ నున్నా బుర్ర ఖాళీ. వసూల్ రాజా చిరంజీవి అయ్యే ప్రశ్నేలేదు, స్వ్సంతపార్టీ వాళ్ళే బాదేస్తారు. కె.సి.ఆర్ కాంగ్రెస్లో దూకి సి.ఎం అయి చెన్నారెడ్డి చరిత్ర తిరగచూపుతాడని అనుకుంటున్నా.
ReplyDeleteచిరు & జగన్ - కేతిగాల్లు!
ReplyDeleteపురన్: రెడ్డి కాదు, తెలంగాణ కాదు - అంత వీజీ కాదు.
గీతా: రెడ్డి/దళిత + తెలంగాణ - కొంత వీజీ
జైపాల్: రెడ్డి + టెలంగానా - శానా వీజీ (కాపోతే పొలిటికల్ గా కుంచెం వీకు అంతే)
amma!maaku theliyadanukunnaaraa?mukhamu theliyani aa 5 va vyakthE mana c.m.(maatho kuuda raajekeeyamaa!)
ReplyDeletechiru is the best
ReplyDeleteఅంటే రోషయ్య పనికిరాడని మీరే తేల్చేసారా? రోషయ్యే కొనసాగుతాడు అనే ఆప్షన్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేదేమో. నా అంచనా ప్రకారం రోషయ్యను ఇప్పట్లో తియ్యరు.
ReplyDeleteఇక జగన్ వ్యవహారం పై నేనొక పొస్ట్ రాసాను నా బ్లాగ్: http://dare2questionnow.blogspot.com/ లో చూడగలరు.