Monday, September 13, 2010

నేనేగాని బ్రతికుంటే కే.సి.ఆర్ ను గజ్జికుక్కను కొట్టినట్టు కొట్టేవాన్ని ...


26 comments:

  1. coooooool....well said sir...!!

    ReplyDelete
  2. we hope to born an other vallabhai patel.

    ReplyDelete
  3. మాకవన్నీ తెల్వద్, ప్రభుత్వ లాంచనాలు, ఓదార్పులతో విరోచనదినం వేడుకలు జరగాల్సిందే. లేకుంటే మాకు తెలగాన ఇచ్చేయున్రి.

    ReplyDelete
  4. mari .. potti sriramulu ne kottava....

    ReplyDelete
  5. pottisriramulunu nehru champadu kadaa andhrarastram ivvakunda-patelku chance miss

    ReplyDelete
  6. mari .. potti sriramulu ne kottava....
    ----------------------------------------------

    పొట్టి శ్రీరాములు గార్కి, గజ్జి కుక్కతో పోలికేమిట్రా తలమాసినోడా ???

    ReplyDelete
  7. poTTi pOYaaDu, mokkODu caavalEdu kadaa.

    ReplyDelete
  8. గుద్ద బలిసినోళ్ళకు పొట్టి శ్రీరాములు గొప్పోడిగ, kcr గజ్జికుక్కగ కనిపిస్తడు

    ReplyDelete
  9. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  10. papam! frustration to vesina cartoon!

    ReplyDelete
  11. ఇప్పుడు వీళ్ళు కె.సి.ఆర్.ని గజ్జికుక్క అన్నట్టె, అప్పుడు పొట్టి శ్రీరాములును తమిళులు పిచ్చికుక్క అన్నరు.
    దోపిడిదార్లంతా ఒక్కలాగనే ఉంటరు గద.

    ReplyDelete
  12. కాని ఒకే ప్రాంతమోళ్ళు అప్పుడొక నీతి, ఇప్పుడొక నీతి చెప్పడానికి సిగ్గు శరం లేదా ?

    ReplyDelete
  13. ఈ అనాలిసిస్ మెంటల్ గాడు, ఎప్పుడయినా నెహ్రు - మద్రాస్ రాష్ట్ర విభజన గురించి, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు చదివిండా ? ఈడి మొకానికి ’సామాజిక - ఆర్ధిక - రాజకీయ - పరిపాలనాంశాల విశ్లేషణ’ అంట. నీ బుర్రల పెండ తుడుచుకోరా అజ్ఞానీ !

    ReplyDelete
  14. అనాలిసిస్ గారు!
    సర్దార్ పటేల్ పరమపదించింది 1950 లో. ఆయనకు మద్రాసు విభజన (1953) గురించి, ఆంధ్ర ప్రదేశ్ (1956) ఏర్పాటు గురించి తెలియనే తెలియదు. ఇక నెహ్రు వ్యక్తిగతంగా మద్రాసు విభజనకు, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు వ్యతిరేకి. కేవలం రాజకీయ ఒత్తిళ్ళకు లొంగి ఆయన ఆ పనులు చేసారు. అలాంటిది ఆ మహానుభావులకు మీ వ్యక్తిగత అభిప్రాయాలను ఆపాదించి, మీ రాజకీయ, చారిత్రిక అవగాహనలోని డొల్లతనాన్ని చాటుకొని, తిట్లు తిన్నారు. I pity you.

    ReplyDelete
  15. T G వెంకటేశ్ గాడికి కుష్టువ్యాధి లేచింది. అది ANALYSISగాడిలాంటోళ్ళకందరికీ అంటుకొంది.

    ReplyDelete
  16. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసాడు ... కే.సి.ఆర్ ఏం త్యాగం చేసాడు ? బొంగు ... కొడుకు ... మేనల్లుడు... కూతురు అందరికీ పదవులు కట్టబెట్టాడు. మీ దృష్టిలో ఇవే త్యాగాలేమో . నేను చాలెంజ్ చేసి చెబుతున్నా సమీప భవిష్యత్తులో కె.సి.ఆర్ తెలంగాణ కోసం తన ముక్కునంటిన నల్ల మచ్చను కూడా త్యాగం చేయడు ... చూస్తూ ఉండండి. వాడి పిట్ట కథలకు , దొంగ కన్నీరుకు బుట్టలోపడి విధ్యార్ధులే త్యాగాలు చెస్తున్నారు - తమ ప్రాణాలను , భవిష్యత్తును. వాళ్ళతో పోల్చుకుంటే కే.సి.ఆర్ సముద్రంలో కాకిరెట్ట లాంటోడు. కె.సి.ఆర్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టె

    ReplyDelete
  17. అహో.. పొట్టి శ్రీరాములు ఎటువంటి నిరాహార దీక్ష జేసిండొ అప్పటి పేపర్లు చదివితే ఎరుకయితది. నిరంతరం నిమ్మకాయ ముక్కల్ని చప్పరిస్తూ, గడియ గడియకు తేనె తాగుకుంటూ ఆయన జేసిన నిరాహార దీక్షను జూసి తమిళోళ్ళందరు ఎద్దేవ జేసిన సంగతి అప్పటోళ్ళను అడిగితె కథలు కథలు జెప్తరు. నెహ్రుకు ఆంధ్ర రాష్ట్రం ఇచ్చుడు ఇష్టం లేక చచ్చేదాక జూసిండు. చచ్చిండు గన్క అన్ని కథలు మాఫి అయినయి. నెహ్రు కూడ మనసు మార్చుకొన్నడు. లేకపోతె రాష్ట్రం ఇయ్యకుండ ఉండడాన్కి ఇప్పుడు ఆంధ్రోళ్ళు ఏం కారణాలు చెప్తున్నరొ, నెహ్రు, రాజగోపాలాచారి గూడ గవే జెప్పిండ్రు.
    అప్పుడు సెలైన్లు లేవు గాబట్టి పొట్టి శ్రీరాములు నిమ్మకాయలు తేనె మెక్కిండు. ఇప్పుడు కెసియారుకు సెలైన్లు పెట్టిండ్రు.
    సోనియ నెహ్రు అంత కఠినంగ లేదు కాబట్టి కెసియారు చావక ముందే డిక్లేర్ జేసింది. ఇందులొ పొట్టి శ్రీరాములు పీకింది లేదు. కెసియారు పీకడానికి కూడ ఏం లేదు. అప్పుడయినా ఇప్పుడయినా ప్రజలు ఏం కోరుకొన్నరో అది చూడాలె.

    ReplyDelete
  18. @ Anonymous just before my comment!

    That time, Potti shreeramulu was not arrested and he swallowed lemon pieces & honey on his own, not on anybody's force. But this time, KCR was arrested and Govt. forcibly injected saline.
    Potti shreeramulu played a last stage show, after a long long struggle of great fighters like Prakasham pantulu, Bejavada gopal reddi, Kasinathuni nageswararao, Gollapudi sitaram etc., where as KCR started as a single man from zero base and touched the tower of victory.
    Nehru declared Andhra state, after the death of Potti shreeramulu, unwillingly and not by getting convinced with his philosophy, where as Sonia declared the new state, before KCR died, by getting convinced with his philosophy.
    What way Potti shreeramulu can be compared with a great leader KCR? We can't help the fools, who think otherwise.

    ReplyDelete
  19. అజ్నాతలందరికి, నిరాహారదీక్షలకు రూల్స్ ఎక్కడా లేవు .వొక కారణము కొరకు వొక మనిషి ప్రాణం తీసుకోవడానికి కుడా సిద్దపడ్డాడు అంటే దాని వెనకున్న ప్రజల ఆకాంక్షను మనము గుర్తించాలి .పోట్టిశ్రిరాములుగారి హత్యను సో కాల్ల్ద్ ఆంధ్రప్రజలు సమర్ధిస్తారా ?మేమైతే సమర్దిన్చము భాదపద్తాము. అటువంటి చావు పగవాడికి కుడా వద్దు అని కోరుకుంటాము. పొట్టిశ్రీరాములు చనిపొంగానే నెహ్రు ఆంధ్రరాష్ట్రం ఇచ్చాడు అని అనుకుంటే మనము అజ్నాతలే కాదు అజ్నానులము అనికూద అనుకోవాలి. పోట్టిశ్రిరాములుగారు చనిపోయాక వొక 10 రోజులపాటు జరిగిన భారి విద్వంశానికి భయపడి మాత్రమె ఆంధ్రరాష్ట్రము వచ్చింది ,కనీసం ఇదైనా తెలుసుకుని మాట్లాడండి .

    ReplyDelete
  20. ALL ANONYMOUS !

    For Potti shreeramulu's fasting, there are no rules. But for KCR's fasting, now people want all idealistic rules and they insult by criticizing him, to the worst level of indecency. They feel sorry for Potti shreeramulu's death. But some people now cruelly ask why KCR has not died? People shamelessly claim that Andhra state was achieved by making bitter violence for 10 days. Still the same people criticize Telangana people, even if they organize a small protest these days. What a foolishness and what a double standard mentality !
    No one criticizes Potti shreeramulu with out any reason. But when people start twisting their tongue against KCR, naturally Telanganites start comparison to bring out the facts.

    ReplyDelete
  21. Dear Analysis(Blogger)!
    My sincere advice to you is not to inflict ur personal likes/ dislikes in a blog like this - at least on sensitive issues like Telangana. Because it is the politicians who plays with the people, but we being civilized & educated elite should respect the sentiments of the majority of that region. Moreover no Hell will fall on us if one more state is formed. I am also a blogger like u and belongs to Telangana, but never showed any bias. Coz, it should not be our business.
    pl.have a look @ my blog: http://dare2questionnow.blogspot.com/

    ReplyDelete
  22. and one more suggestion is pl avail the comment moderation facility and don't publish indecent comments - it's a shame on all of us to fight with such a filth language. pl.think over it

    ReplyDelete
  23. pl dont fight one another on sensitive issues and admit the opinion of majorty people of Telangana for seperation so that our unity will continue for ever even on formation of Telangana state and our telugu people may peacefully lead life here and there as at present.

    ReplyDelete
  24. This comment has been removed by the author.

    ReplyDelete
  25. Anns criticising here have no sense. They say he took lime& honey ok, then how he died? He observed fast-on-to death.
    Coming to KCR, he is a fraud&corrupt politician, who amased wealth as central minister, human trafficking to gulf, extortions in the name of Telangana, blocking of movies etc.
    No comparison between PSR & KCR. KCR is a fraud and shameless creature worshiping Nizams.

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs