Monday, September 06, 2010

కే.సి.ఆర్ దేంబోయింది ... హరీష్ రావ్ దేంబోయింది రా బై ... తడిగుడ్డేసుకు తొంగుంటారు ...


8 comments:

  1. 42% తేరగా ఇస్తే మేము పరీక్ష రాయకుండా గ్రూప్1 అవుదామని, భయ్.

    ReplyDelete
  2. రాయ్ ర భాయ్
    pareeksha ఉత్తుత్తగా నాన్న రాయ్ !
    మీరు ఎంత మంచిగా రాసినా మీకు ఉద్యోగాలు వచ్చేదీ లేదు
    సచ్చేదీ లేదు
    రాయ్ ర భాయ్ రాయ్
    మా ప్రాంతం లో ఉద్యోగాలన్నీ మాకే
    మీ ప్రాంతం లో ఉన్న ఉద్యోగాలన్నీ మాకే
    అందుకే మీరు ఎంత చీదరిమ్చుకుంటున్నా మేం సమైక్యతా రాగం వదలడం లేదు
    - Yadagiri

    ReplyDelete
  3. Anonymous said...
    42% తేరగా ఇస్తే మేము పరీక్ష రాయకుండా గ్రూప్1 అవుదామని, భయ్.


    Correct gaa chepparu ... :-)

    ReplyDelete
  4. యాద్గిరి నీవెంత ఏడ్చి మొత్తుకున్నా నమ్మేటోడు లేడు. ఆడలేక మద్దెల మీద ఏడిస్తే ఎవరింటారు? దేశం, ప్రపంచం మొత్తం దండోరా వేసుకున్నారు ఎనక బడినోళ్ళం, ఎనకబడినోళ్ళం అని. ఇపుడు రిజర్వేసన్ ఇస్తే ముందు బడుతాం ముందుబడుతాం అంటున్నారు. రిజర్వేసన్ ఇస్తే మీరు చంద్రమండలం యాత్ర ఫ్రీగా చేస్తరు, మీ సత్తా ఎవరికి తెలియదులే. సిగ్గులేదు ఇట్లా చెప్పిన అబద్దాలే చెప్పడానికి? కొంచెం మార్చండి, ఎపుడూ ఒకటే అబద్దమా! :))

    తెలంగాన వస్తే తెలంగాన వాల్లకి గ్రూప్1లో 42% కంటిన్యూ చేస్తమని మాటమీద నిలబడతరా? మాటమీద నిలబడటం అనేది ముక్కోడి ఫేమిలీ డిక్షనరీలో లేదంటావా?

    ReplyDelete
  5. (తెలంగాన వస్తే తెలంగాన వాల్లకి గ్రూప్1లో 42% కంటిన్యూ చేస్తమని మాటమీద నిలబడతరా? )

    హ్హ్వా..హ్హ్వా.హ్వ్వ్వ్వ్వ్వ్వ

    ReplyDelete
  6. ఎనాలసిస్ గారూ.
    ఒక సలహా. మీ బ్లాగ్‌కు కేవలం ఆంధ్రావాళ్ళకోసమే అనే ట్యాగ్‌లైన్ అన్నా పెట్టండి, లేదా మీరు న్యుట్రల్ అభిప్రాయాలతో అయినా వ్రాయండి. ఇంకా ఇలా ఎనానిమస్ పేరుతో వచ్చే కామెంట్లని ప్రచురించను అని వ్రాయండి. ఎందుకంటే ఎనానిమస్ పేరుతో ఇంత అసహ్యంగా వ్రాయడం గొప్పకాదనీ, చేతగానితనమనీ నిజం పేరుతో నిజమైన కామెంట్లు వ్రాయగలిగితే బెటర్ అని తెలుసుకోవాలి. ఏమంటారు?
    ఇక్కడ ఎవరినో తప్పుపట్టడం నా ఉద్దేశ్యం కాదు కానీ ఇవన్నీ చూస్తే ఎంత బాధగా ఉన్నాయి. మనం ఎనానిమస్ పేరుతో ఒకణ్ణి తిడుతూ వ్రాసి, తిరిగి వాడు పదింతలు బూతులు తిడుతూ వ్రాసాక అది నన్నే అని ఎవరికీ తెలియదుగా అనుకొని క్షనికానందం పొందడం కరక్టా? ఎవరికీ తెలియకపోయినా అది నన్నే అని నాకైతే తెలుస్తుందిగదా?

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs