What ever it be...this picture is highly objectionable.....శ్రీకృష్ణ కమిటి ’ఆంధ్రప్రదేష్’ ను కాపాడటానికి వచ్చిందని గీయడం ద్వారా ఏం చెప్పలనుకుంటున్నారు....?Is it biased towards sentiments of one group of people ? కమిటి ఇంకా తన నిర్ణయాన్ని సూచనప్రాయంగాకూడా తెలుపలేదే...!!
>>క్షేమంగా ఉండాలని మీరు కోరుకోవడం లేదా !? కోరుకునేవాళ్లలో మొదటివరసలో ఉండాకపోయినా...రెండొవరసలోనో మూడోవరసలోనో ఉంటాన్నేను.
పోతే.., శ్రీకృష్ణ కమిటి తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారా లేక సమైక్యరాష్టంలోనే తమకు ప్రత్యేక పాలసీలు కావాలనుకుంటున్నారో తేల్చడానికి నియమించబడింది. మీ చిత్రంలో తెలంగాణాను ఒక మహిళ చీరతో పోల్చి, ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణాను ఏర్పరచడం స్త్రీను అవమానించడం అనేంతగా చూపించి.....కమిటి సమైక్యరాష్టానికి మద్దతు ఇచ్చేందుకే వచ్చిందన్నట్లు చూపించారు. KCR ను విమర్శించడానికి, కమిటి పనితీరును మెచ్చుకోవడానికి ఇది పద్దతికాదు అనిపించింది. నేను తప్పుగా అర్ధం చేసుకుంటే చెప్పగలరు.......
మీ అనాలీసిస్ అసలు శ్రీక్రిష్ణ కమిటీ యొక్క లక్ష్యాన్నే పూర్తిగా అవమానించడమే కాదు, మన దేశంలోని న్యాయవ్యవస్థనూ, విచారణ కమిటీలనూ పూర్తిగా అపహాస్యం చేస్తున్నట్లుగా ఉంది.
బహుషా ఈ కింది విధంగా మారిస్తే బెటరేమో:
ద్రౌపది: తెలంగాణా ద్రౌపది చీర: తెలంగాణా వణరులు దుశ్సాసనుడు: సీమాంధ్రకు చెందిన రాజకీయ నాయకులు, కబ్జాదార్లు క్రిష్ణుడు: తెలంగాణా ఉద్యమకారులు సభికులు: శ్రీక్రిష్ణ కమిటీ
ప్రజలమధ్య విద్వేషాలు కలిగిస్తున్నాడని చూపించండి, కమిటి అల్లర్లు గట్రా జరక్కుండా ఉపశమనంగా వచ్చిందని చూపించండి.....కాని ఇక్కడ ఉన్నట్టు ’మానం’తో సమానంగా తెలంగాణా అని, అదిపోకుండా ఉండడానికే కమిటి అని చెప్పడం అభ్యంతరంగా ఉంది అన్నాను. ఇంతకంటే విశదీకరించలేను...
kkkeeevvvu.....!!>!!!
ReplyDeletesuper!
ReplyDeleteIT IS TERRIFIC
ReplyDeletekewww keka
ReplyDeleteexcellent
ReplyDeleteWhat ever it be...this picture is highly objectionable.....శ్రీకృష్ణ కమిటి ’ఆంధ్రప్రదేష్’ ను కాపాడటానికి వచ్చిందని గీయడం ద్వారా ఏం చెప్పలనుకుంటున్నారు....?Is it biased towards sentiments of one group of people ? కమిటి ఇంకా తన నిర్ణయాన్ని సూచనప్రాయంగాకూడా తెలుపలేదే...!!
ReplyDeleteనాగార్జున గారూ ... ఆంధ్రప్రదేశ్ క్షేమంగా ఉండాలని మీరు కోరుకోవడం లేదా !? ... చెప్పండి
ReplyDelete>>క్షేమంగా ఉండాలని మీరు కోరుకోవడం లేదా !?
ReplyDeleteకోరుకునేవాళ్లలో మొదటివరసలో ఉండాకపోయినా...రెండొవరసలోనో మూడోవరసలోనో ఉంటాన్నేను.
పోతే.., శ్రీకృష్ణ కమిటి తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారా లేక సమైక్యరాష్టంలోనే తమకు ప్రత్యేక పాలసీలు కావాలనుకుంటున్నారో తేల్చడానికి నియమించబడింది. మీ చిత్రంలో తెలంగాణాను ఒక మహిళ చీరతో పోల్చి, ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణాను ఏర్పరచడం స్త్రీను అవమానించడం అనేంతగా చూపించి.....కమిటి సమైక్యరాష్టానికి మద్దతు ఇచ్చేందుకే వచ్చిందన్నట్లు చూపించారు. KCR ను విమర్శించడానికి, కమిటి పనితీరును మెచ్చుకోవడానికి ఇది పద్దతికాదు అనిపించింది. నేను తప్పుగా అర్ధం చేసుకుంటే చెప్పగలరు.......
మీరుచెప్పింది కరెక్టే ... కానీ జరుగుతున్నది అదే(నేను కార్టూన్ లో చూపినట్టు కే.సి.ఆర్, శ్రీకృష్ణ కమిటీలు తమ తమ పాత్రలను సమర్ధవతంగా పోషిస్తున్నారు )
ReplyDeleteమీ అనాలీసిస్ అసలు శ్రీక్రిష్ణ కమిటీ యొక్క లక్ష్యాన్నే పూర్తిగా అవమానించడమే కాదు, మన దేశంలోని న్యాయవ్యవస్థనూ, విచారణ కమిటీలనూ పూర్తిగా అపహాస్యం చేస్తున్నట్లుగా ఉంది.
ReplyDeleteబహుషా ఈ కింది విధంగా మారిస్తే బెటరేమో:
ద్రౌపది: తెలంగాణా
ద్రౌపది చీర: తెలంగాణా వణరులు
దుశ్సాసనుడు: సీమాంధ్రకు చెందిన రాజకీయ నాయకులు, కబ్జాదార్లు
క్రిష్ణుడు: తెలంగాణా ఉద్యమకారులు
సభికులు: శ్రీక్రిష్ణ కమిటీ
ప్రజలమధ్య విద్వేషాలు కలిగిస్తున్నాడని చూపించండి, కమిటి అల్లర్లు గట్రా జరక్కుండా ఉపశమనంగా వచ్చిందని చూపించండి.....కాని ఇక్కడ ఉన్నట్టు ’మానం’తో సమానంగా తెలంగాణా అని, అదిపోకుండా ఉండడానికే కమిటి అని చెప్పడం అభ్యంతరంగా ఉంది అన్నాను. ఇంతకంటే విశదీకరించలేను...
ReplyDeleteసీను గా .. ఇలాంటివి రాసి మమ్మల్ని రెచ్చగొడుతున్నవ్... తరిమి కొడతం బిడ్డా... తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే నాయాలా..
ReplyDeletegood creativity
ReplyDelete