Thursday, December 10, 2009

మహాతల్లీ ... నువ్వు ఏ క్షణాన దేశంలో అడుగు పెట్టావోగాని ...



6 comments:

  1. మహా తల్లి గారి బొమ్ (ఫొటో కార్టూన్) చాలా బగుంది!
    ఇలాటి ఫొటో కార్టూన్లు తరచు చూపించండి.
    యమ్వీ.అప్పారావు(సురెఖ)రేఖాచిత్రం

    ReplyDelete
  2. అక్కడనుంచి ఇక్కడకు వచ్చిందే అందుకు.

    ReplyDelete
  3. " కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింప జేసింది నువ్వే ... తమను గెలిపించింది అధికారం లోకి తెచ్చింది నువ్వే ...అని నిన్నటి దాకా పోగిడినోల్లె ...
    దొంగ తీర్మానాలు చేసి నాటకాలాడే అవకాశ వాదులే ... నిన్ను ఇవాళ బండ బూతులు తిడుతున్నా ఇంత సహనంగా ఎట్లా వుండ గాలుగుటున్నావంమా మహా తల్లీ !"

    ReplyDelete
  4. @Shivaram,
    పిజ్జా అదీ పెప్పరాని పిజ్జా తిని, నీకు కూడా కావాలా, తింటావా?

    ReplyDelete
  5. @ విజయమోహన్: మీరు చెప్పింది నూరు శాతం కరెక్ట్..

    ReplyDelete
  6. అధికారం కోసం రాజశేఖరరెడ్డి, చంద్రబాబులు చేసిన పాపాల్ని వేరే వారిపై నెట్టడం మహా పాపం.

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs