Friday, January 07, 2011

నేను చెప్పలా ... శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి కానీయదని

23-09-2010 నాటి టపా పునఃప్రచురణ

16 comments:

  1. good... keep rocking...!!!

    ReplyDelete
  2. I think you must read the report once again - though it is crappy but very well written in favor of Telangana Telabans... :)

    Calm down and think - there isn't any difference between 1 and 6 - 6th option can be ruled out for the same reasons of 1 and previous promises.

    So left out is Option 5

    ReplyDelete
  3. @ Above Anonymous
    రూల్ 5 ఒక్కటే ఖచ్చితంగా తెలంగాణా ఇవ్వాలని చెపుతుంది ... మిగతావన్నీ(ఆప్షన్లు) కాస్త అటు ఇటుగా సమైఖ్యాంద్రకి అనుకూలంగా ఉన్నవే అందుకే సమైఖ్యాంధ్ర ఆప్షన్ మొదటిగానూ(Priority) ఆప్షన్ 5 గానూ పొందుపర్చారు . రూల్ 5 కి సీమాంధ్ర ఒప్పుకోదు ... మిగతా రూల్స్‌కి కే.సి.యార్ ఒప్పుకోడు ... అప్పుడు రాష్ట్రం యధాతధమే కదా !?

    ReplyDelete
  4. KCR అంటే వీళ్ళకి ఎంత భయమో దీన్ని బట్టీ తెలుస్తుంది.....

    అవహేలన చేయు బ్రష్టులు, అవహేలన చేయుదురు గాక...

    నిండు చూలాలు మా 'తెలుగు' తల్లి!...
    తెలంగాణా ని కన బోయే ముందు
    పడుతున్న ప్రసవ వేదన సమయం ఇది....
    త్వరలోనే తెలంగాణా-జన్మోదయం ఖాయం!!

    ReplyDelete
  5. ఖచ్చితంగా తేల్చలేదంటరు! సమైక్యాంద్రకే మొగ్గు అంటరు!!
    మీ కేమైనా మెంటలా??

    ReplyDelete
  6. పరిస్థితిని కరెక్టుగా ప్రతిబింబిస్తోంది మీ కార్టూన్. గ్రేట్.

    ReplyDelete
  7. character less analysis!!

    ReplyDelete
  8. /తెలంగాణా ని కన బోయే ముందు
    పడుతున్న ప్రసవ వేదన సమయం ఇది/

    54ఏళ్ళుగానా?!! హమ్మ! :P :))

    Snkr :)

    ReplyDelete
  9. neeku dammunte anonymous gaa kaakundaa...original id tho comments pettara....

    ReplyDelete
  10. Cartoon baundi.. but em jarugutundo choostoo undandi.. meerila jokelu cartoon la varaku matrame veskogalaru.. tavrata em cheyyaalo maku telusu

    ReplyDelete
  11. original id tho comments pettara....

    ante neeku dammu lEdaa? pettu mari. :D

    ReplyDelete
  12. nuvvinka prasava vedana paduthune undu...

    ReplyDelete
  13. హ్వ్వ్వా హ్వా చాలా బాగుంది, ఆనాలిసిస్, పిక్చర్ బాగా వుంది, ఏడికెళ్ళి తెంచ్చినవ్? తెలంగానా భారతం లోదా? ముక్కోడి ముక్కు, డైలాగ్ ఆప్ట్ గా వున్నాయి.

    ReplyDelete
  14. హ్వ్వ్వా హ్వా చాలా బాగుంది, ఆనాలిసిస్, పిక్చర్ బాగా వుంది, ఏడికెళ్ళి తెచ్చినవ్? తెలంగానా భారతం లోదా? ముక్కోడి ముక్కు, డైలాగ్ ఆప్ట్ గా వున్నాయి.

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs