Thursday, June 09, 2011

ఆ ... కనిమొళీ నేను ... మారన్‌ను


3 comments:

  1. వీళ్ళందరూ ..లేకపోతే ..పాపం..కరుణానిధికి మాత్రం బయట ఏం తోచి చస్తుంది..అమ్మా..కనుమొళీ..నాన్నగారికి కూడా ఓ స్పెషల్ ఏ.సీ.. బుక్ చేయించమ్మా..

    ReplyDelete
  2. పుల్లారావుJune 9, 2011 at 4:12 PM

    నగ్నత్వం నగ్నంగా
    నర్తించే మెదళ్ళ మొదళ్ళు
    కర్రి తుమ్మ ముళ్ళు.
    జాగ్రత్త మీ కాళ్ళు..!

    చచ్చినోడు..!
    చచ్చినట్టు చచ్చి
    చచ్చడం అంటే
    చచ్చిచావడమంత చావు కాదని
    చచ్చి మరీ చూపించి చచ్చాడు.
    ఎవరన్నారు
    పోయినోళ్ళు అందరూ మంచోళ్ళని
    పోయినోళ్ళు కొందరే మంచోళ్ళు !
    ఎవరన్నారు
    ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులని
    పోయినోళ్ళే ఉన్నోళ్ళకి చేదుగురుతులు !!
    క్షమించండాత్రేయా
    మిమ్మల్ని బూత్రేయ అన్నవాళ్ళని.
    కానీ క్షమించకండి
    నిజమైన బూత్రేయులని

    ReplyDelete
  3. అనురాధ గారూ ... ఆ పని జయలలిత మొదలు పెట్టింది కదా ... ఇంక కరుణ కూడా తీహార్‌కే

    ReplyDelete