Tuesday, July 12, 2011

తెలంగాణ విషయంలో తెలుగుదేశానిది జగన్‌ది రెండు కళ్ళ సిద్దాంతం ... కేసియార్‌ది గుడ్డి కన్ను సిద్దాంతం ... మరి మీది ?


5 comments:

  1. మెల్లకన్నును ఎగతాళి చేసినందుకు మీ బ్లాగుపై మానవ హక్కుల సంఘానికి పిర్యాదు చేస్తాం

    ReplyDelete
  2. good one. ikkada kallu chidambaranni egatali cheyyatledu. congress o kannu atu o kannu itu annatluga e prantam varu aa prantapu pata paadutunnaru ani artham.

    ReplyDelete
  3. జగన్ మరీ ఇంత నిస్సిగ్గుగా చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతాన్ని కాపీ కొడతాడనుకోలేదు. మరీ మొదటి ప్లీనరీకే ఇంత దివాళాకోరు పాలసీలా! :D

    ReplyDelete
  4. రాజకీయ ఎదుగుదల అంటే అదేనేమో .రాజకీయాల్లో రాణించాలంటే ,ఒక నాలుగైదు జతల కళ్ళు ,నోళ్ళు వుండాలి .నేర్చుకోండి .ఫాలో అవ్వండి .

    ReplyDelete
  5. ప్రజలు మూడో కన్ను తెరిచేవరకే
    Rajasekhar dasari

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs