Wednesday, July 27, 2011

ఆంధ్రప్రదేశ్‌ను భౌతికంగా విడదీయడం మా ఉద్దేశ్యం కాదు ... తెలుగువాళ్ళను మానసికంగా విడదీయడమే మాకు కావలసింది ... నా DECEMBER OFFER తో ఈ కల నెరవేరినట్టే


7 comments:

  1. Excellent!

    True, with the few idiots here pulling 11th century poets into Telangana seperation row. Even street dogs may be better than these idiots.

    ReplyDelete
  2. తప్పు మనలో పెట్టుకొని వాళ్ళను ఆడిపోసుకుంటే ఏమి వస్తుంది ?

    ReplyDelete
  3. తప్పు మనలో లేదు, కనీసం మొదిట్లో ! ఈ ఉద్యమం కాంగ్రెస్ సృష్టి అని ఇప్పుడిప్పుడే తెలుగోల్లకి అర్థమవుతా ఉంది. కొంతమంది సీనియర్ బ్లాగర్లు అట్లనే అభిప్రాయపడతా ఉన్నారు.

    ReplyDelete
  4. అవును ...మొదట్లో ఇదంతా టి.ఆర్.ఎస్ ఉద్యమ ప్రభావం అనుకున్నారు అంతా ... కానీ TRS వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఉందన్న సంగతి ఇప్పుడిప్పుడే తెలుగువారికి అర్ధమౌతుంది...ఇరు ప్రాంతాల ప్రజలలో విషబీజాలు నాటడమే ఉద్యమం అసలు లక్ష్యం...కామెంట్లు రాసిన వారందరికీ కృతజ్ఞతలు.

    ReplyDelete
  5. -----TRS వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఉందన్న సంగతి ఇప్పుడిప్పుడే తెలుగువారికి అర్ధమౌతుంది-----------

    ఒహో...... మీరు తెలుగుదేశం పార్టీనా ? అలా అనిపించడంలో తప్పు లేదు

    ReplyDelete
  6. @ above Anon.
    అహా, మీలా తెరాసనే మాది. రాజీనామాలు చేసి చెమ్మ-చెక్క ఆడుతున్నంగా!

    ReplyDelete
  7. ayinaa mana pichi gaani daripoyee danyyaku cheppi cheestaaraa? emiti?

    ReplyDelete