Wednesday, August 31, 2011

ఒకవేళ ఏ కాశ్మీర్ అస్సెంబ్లీనో కసబ్ ఆఫ్జల్ గురూలను ఉరితీయొద్దని తీర్మానం చేస్తే మానేస్తారా !?


5 comments:

  1. :) Yes, it may cost some 10crores...

    ReplyDelete
  2. మీరు ఈ కార్టూన్ ఎప్పుడు పెట్టారో తెలీదు కానీ ఇవాళ ఒమర్ అబ్దుల్లా అదే మాట ట్వీటాడు చూశారా?

    ఫణీంద్ర, ఈటీవీ-2

    ReplyDelete
  3. @ఫణీంద్ర గారూ ...
    నిన్న రాత్రి(30-8-2011) ఈ కార్టూన్‌ను తయారు చేసాను. ఈ రోజు పొద్దున్న పోస్ట్ చేసాను ... మళ్ళీ మధ్యాహ్నం పోస్ట్ చేసాను. ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌ను నేను చూల్లేదండి

    ReplyDelete
  4. @ఫణీంద్ర గారూ ...
    ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌ను ఇప్పుడే చూసాను ... అది యాధృచ్చికం కావచ్చు

    ReplyDelete
  5. telugu vallanu yurithiyoddu by AP
    Tamil vallnu yurithiyoddu bY TN
    Kannada vallni yurithiyoddu BY Karnataka....
    ika yurshiksha enduku dandaga kakapothe.....

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs