Wednesday, June 15, 2011

ఏంటి హర్షా ఈ లేఖ ... సత్తిబాబు ఫ్రాడా !? ... అదే కదా అతని ఏకైక అర్హత ... అదే లేకపోతే చీపురుపల్లిలో


4 comments:

  1. బొత్స సత్యనారాయణ సొంతూరు చీపురుపల్లి కాదు, వాళ్ళ ఊరు బొబ్బిలి దగ్గర. అతను ఒకప్పుడు విజయనగరంలో లాడ్జి నడిపేవాడు. చీపుర్లు అమ్ముకునేంత పరిస్థితి అతనికి రాదులే.

    ReplyDelete
  2. అవును. విజయనగరం లో లాడ్జ్ సత్య అని మహరాజా కాలేజ్ కి దగ్గర్లో ఉండేది.

    ReplyDelete
  3. సత్య లాడ్జి ఇప్పుడు నడుస్తోందా, మూసేశారా?

    ReplyDelete
  4. నిజంగా పేదవాడిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత డబ్బులు సంపాదించింది గద్దె బాబూరావు. గద్దె బాబూరావు వాళ్ళ అన్నయ్యకి చీపురుపల్లిలో కార్ రిపైరింగ్ షెడ్ ఉండేది. బాబూరావు కాంగ్రెస్ నాయకుడు గొర్లె శ్రీరాములు నాయుడు దగ్గర కార్ డ్రైవర్‌గా పని చేశాడు. NTR తెలుగు దేశం పార్టీ స్థాపించిన తరువాత బాబూరావు జీవితం మారిపోయింది. బొత్స సత్యనారాయణ మాత్రం పేద కుటుంబం నుంచి రాలేదు.

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs